కీర్తి సురేష్ ని ఇలా యెపుడైనా చూసారా? చూడండి మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు!

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మహానటి’ సినిమాతో తెలుగునాట పాగా వేసింది ఈ అమ్మడు. ఇక ఆ తరువాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి లీడ్ చేస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. చిరంజీవికి చెల్లెలుగా ఇందులో కనబడనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌ అన్న సంగతి విదితమే. మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యెక్క ఫస్ట్ లుక్‌, టైటిల్‌ రాఖీ పండుగ సందర్భంగా రీవిల్ చేసింది చిత్రబృందం.

అలాగే హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు ఇందులో కూడా కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్‌ ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. ఇక అసలు విషయంలోకి వెళితే, కీర్తి మొదటినుండి హోమ్లీ టైపు పాత్రలకే మొగ్గు చూపుతోంది. మెగా హీరోయిన్లలాగా అందాలు ఆరబోయడం ఈమెకు ఇష్టం ఉండదు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఫోటో షూట్స్ లలో మాత్రం తన ప్రతాపం చూపెడుతుంది.

అయితే ఆయా ఫోటోలు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సదరు ఫొటోస్ చూసిన నెటిజన్లు మాత్రం ఏదన్నా బోల్డ్ పాత్రలో అమ్మడిని నటించమని కోరుతున్నారు. ఆ ఫొటోస్ చూస్తే మీకైనా అలాంటి ఆలోచనే కలుగుతుంది. కావాలంటే ఇక్కడ వున్నా పిక్స్ ని చూడండి. మహానటి సినిమా ద్వారా జాతీయస్థాయిలో ఆమెకి గుర్తింపు లభించింది. జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. అలాగే ఈ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డ్స్… కూడా వచ్చాయి.

Share post:

Latest