పబ్లిక్ గా ఫస్ట్ టైం అందరి ముందు తన లవ్ మ్యాటర్ ని బయటపెట్టిన భాను..అబ్బాయి ఎవరో తెలిస్తే ఖంగుతింటారు..!?

కాలం మారింది ..మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి నేటి తరం అమ్మాయిలు కూడా మారుతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్న భర్త పేరు చెప్పడానికి భయపడిపోయే సిగ్గు పడిపోయే ఆడవాళ్లు.. ఇప్పుడు పెళ్లికి ముందే లవ్ అంటూ తైతక్కలాడుతూ అన్ని పనులు ఫినిష్ చేస్తూ మేము ప్రేమించుకుంటున్నాం అంటూ పబ్లిక్ బయట పెట్టేస్తున్నారు. లవ్ చేసుకోవడం తప్పు అని చెప్పడం లేదు.. కానీ లవ్ పేరుతో కొందరు యువత చేసే పాడు పనులు మాత్రం తప్పని చెప్పక తప్పదు సుమి..!!

కాగా రీసెంట్ గా జబర్దస్త్ భాను తాను ఓ అబ్బాయిని ఎనిమిదేళ్లుగా లవ్ చేస్తున్నానని ..ఈ విషయం మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదని ఓపెన్ గా మీడియా ముందు చెప్పేసింది. టిక్ టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది భాను. హీరోయిన్ కి మించిన అందంతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది . ఈ మధ్యకాలంలో పలు ఈవెంట్లు షోలతో ఫుల్ బిజీగా అయిపోయింది. ఈ అమ్మడు చీర కడితే కుందనపు బొమ్మ ..మోడ్రన్ డ్రెస్ వేస్తే బార్బీ బొమ్మలా ఉంటుంది. అలా ఉంటుంది అమ్మడు ఫిగర్.

అంతేకాదు భాను చీర కట్టి నడుము తిప్పిందంటే ఆ నడుము వంపుల్లో గిలగిలా కొట్టుకుంటారు కుర్రాళ్ళు.. అంతలా తన హాట్ డాన్స్ తో ఫిదా చేస్తుంది. కాగా రీసెంట్ గా ఆదివారం జరగబోయే అమ్మనా కోడలా అని షోలో పాల్గొని భాను వర్షాతో కలిసి హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేసింది. అంతేకాదు ఆ తర్వాత మొదటిసారి తన లవ్ గురించి స్టేజిపై చెప్పేసింది.

” నేను ఓ అబ్బాయిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాను ..కానీ ఆ విషయం ఇప్పటికీ మా అమ్మానాన్నలకు తెలియదు “అంటూ కొంచెం సస్పెన్స్ పెట్టి ఎమోషనల్ అయింది. కాగా భాను లవ్ చేస్తుంది తనతో వీడియోలు చేసే తన ఫ్రెండ్ ని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు . నిజానికి భాను ఫిగర్ కి ఆ అబ్బాయి మ్యాచ్ అవ్వడట . వాళ్ళ జంట బాగోదు అన్నట్టు సమాచారం. దీంతో భాను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేది అతనే అంటూ ఆ టిక్ టాక్ వీడియోలు చేసే అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

Share post:

Latest