టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్‌ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!

అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్ర‌పంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కస‌ర‌త్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్య‌లోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది.
తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ లిస్టును ఈరోజు విడుదల చేసింది. ఆ లిస్టులో ఎవరు ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం.

Predicted Indian Cricket Team Squad for ICC T20 World Cup 2022 -  FeatureCricket

టిమ్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Share post:

Latest