ఆ సినిమా ఒక్కటి ప్లాప్ అయితే.. మెగా హీరో పరిస్థితి అంతేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇకపోతే వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే రంగ రంగా వైభవంగా. ఈ సినిమా కూడా రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించడం జరిగింది.Vishnu Tej New Pics | Telugu Rajyamదీంతోపాటుగా వైష్ణవ తేజ్ కెరియర్ లో వరుసగా రెండు ఫ్లాపులు చేరిపోయాయి. దీంతో వైష్ణవి తన తదుపరి సినిమాల పైన బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వైష్ణవ తేజ్ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ తేది సరసన హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించడం జరిగింది.రెమ్యునరేషన్ పెంచేసిన పెళ్లిసందD శ్రీలీల.. సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే -  Sri Leela, Srileela, Kruthishetty, Pellisandad, Raviteja, Sreeleela,  Vaishnav Tejఅయితే మామూలుగా ప్రతి ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒకవేళ వచ్చేయడానికి సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు లేకపోతే తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది.. లేకపోతే ఈ సినిమా పరాజయం పాలు అవుతుందని చెప్పవచ్చు. ఇక వైష్ణవి చేసి కథలు ఎంపికలు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇలా ప్లాట్లు ఎదురవుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి మరి. అయితే హీరోయిన్ శ్రీ లీల మాత్రం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నది.

Share post:

Latest