హీరోయిన్ నిఖిత చెత్త పని..ఆడదానివేనా అంటూ చంప పగలకొట్టిన స్టార్ డైరెక్టర్..!?

హీరోయిన్ నిఖిత అమ్ముడు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బబ్లీగా క్యూట్ గా స్మైలీ ఫేస్ తో ఎప్పుడు నవ్వుతూ కనిపించే నిఖిత సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హాట్ పెర్ఫార్మెన్స్ లు ఇస్తూ ఇండస్ట్రీలో అనతి కాలంలో టాప్ హీరోయిన్ లిస్టులోకి చేరింది. ఎంత త్వరగా టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిందో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు చెప్పినా గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఒకప్పుడు ఈ సినిమాలో నటించింది కదా ఆవిడ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి స్థాయికి దిగజారిపోయింది నిఖిత .దానికి కారణం ఆమె చేసిన పరమ చెత్త పనే


తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఇవివి సత్యనారాయణ డైరెక్టర్ చేసిన హాయ్ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ పంజాబీ ముద్దుగుమ్మ నిఖిత . అయితే మొదటి సినిమాతో మంచి హీట్ వేసుకున్న నిఖిత ఆ తర్వాత క్రమీన తన రెమ్యూనరేషన్ పెంచేసి డైరెక్టర్లను ముప్పు తిప్పలు పెట్టి అల్లాడించింది . అంతేకాదు మొదట ఓ రెమ్యూనరేషన్ సినిమా ఒప్పుకున్నాక మరో రెమ్యూనరేషన్ అడుగుతూ ప్రొడ్యూసర్ ని కూడా మూడు చెరువుల బావి నీళ్లు తాపించిందని పేరు అమ్మడుకు ఉంది.

ఈమె సినిమా చేస్తున్న టైంలో ఓ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్న సినిమా షూటింగ్ టైంలో అమ్మడు షూటింగ్ షాట్ రెడీ అయినా రాకుండా కార్ వ్యాన్ లో కూర్చొని స్మోకింగ్ చేస్తూ ఉండిందట. డైరెక్టర్ మొత్తం రెడీగా ఉన్నా కానీ నిఖిత చెత్త సమాధానం చెప్పి ..షాట్ ను చాలా సేపు వెయిట్ చేయించిదట . అంతే దీనికోసం మూడు రోజుల కష్టపడి వేసిన సెట్ ఆ క్షణానికి వర్షం పడి తడిచిపోవడంతో మొత్తం చెత్త అయిపోయిందట . దీంతో కోప్పడిన డైరెక్టర్ ఆమెను లాగిపెట్టి కొట్టాడట..” నీ కారణంగా ఇంత నష్టం వచ్చింది అంటూ ఆమెను అక్కడే అందరి ముందు లాగిపెట్టి కొట్టి నీకు స్మోకింగ్ ఇంపార్టెంట్ నా..? నీకోసం ఎంత ఖర్చు పెట్టామో తెలుసా సినిమాకి..? “అంటూ కేకలు వేయడంతో అక్కడున్న వారందరూ ఆమెను చూసి నవ్వుకున్నారట. ఆ తర్వాత నుంచి పెద్దగా ఈమెకు సినీ ఇండస్ట్రీలు అవకాశాలు రాకుండా పోయాయి. అంతేకాదు తర్వాత మెల్లమెల్లగా అమ్ముడు కనుమరుగైపోయింది,

Share post:

Latest