పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను.. వరుడు ఎవరంటే..!!

బుల్లితెరపై తన గ్లామర్ తో , అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ భాను. ఇక బుల్లితెరపై అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో ఇటు బుల్లితెరపై పలు షోలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది.. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రేమించిన వాడిని వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. అంతకుముందు అడపాదడపా సినిమాల్లో కూడా నటించింది. ఇక బుల్లితెరపై పలు షోలు చేసి మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి వెళ్ళగా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు వెళ్ళబడ్డాయి.Actress Bhanu sree latest photoshoot - Xappie

అయితే ఇప్పుడు భాను వివాహం చేసుకోబోయే వరుడు ఎవరనే విషయానికి వస్తే ఆమె తన ఫ్రెండ్ ను ప్రేమిస్తోందని.. అతన్ని వివాహం చేసుకోబోతోందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఈ విషయంలో భాను కూడా గతంలో ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అప్పట్లో ఇంటర్వ్యూలో పాల్గొన్నా భాను వివాహం గురించి టాపిక్ రగా … భాను తన కెరియర్లో తను సెటిల్ అవ్వడానికి తన ఫ్రెండే కారణమని ఎప్పటికీ తనని లైఫ్ లో మర్చిపోలేని కూడా తెలియజేసింది.

దీంతో భాను అతడిని వివాహం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. భాను శ్రీ ఈ మధ్య ఎక్కువగా పలు ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా ఒక్కో ఈవెంట్ కు రూ.50 వెలు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. డాన్స్ లో కూడా ఎప్పుడు హాట్ పర్ఫామెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక భాను శ్రీ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తన సొంత టాలెంట్ను ప్రూఫ్ చేసుకోవడానికి సొంత కాళ్లపై నిలబడాలని ఎన్నో కష్టాలు భరించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని గతంలో తెలియజేసింది.

Share post:

Latest