క్రికెట్ అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్..ఆసియా కప్ నుండి ఆయన ఔట్..!!

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర‌ జటేజ ఆసియా కప్ కు దూరమయ్యాడు. హాంకాంగ్ -ఇండియాకు జరిగిన మ్యాచ్లో రవీంద్ర‌ జటేజ మోకాళ్ళకు గాయం అయింది. ఈ కారణంగా మిగతా మ్యాచ్లకు జటేజ‌ అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. టీమిండియా సూపర్ 4కు చివరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి స్టార్ ఆల్ రౌండర్ కోల్పోవడం టిమ్‌కు చాలా పెద్ద దెబ్బ. జటేజ ప్లేస్ లో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తీసుకున్నట్టు బీసీసీ తెలిపింది. జటేజ కుడి మోకాళ్ళకి గాయం అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అని క్రికేట్ బోర్డు ట్వీట్‌ చేసింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో కీలకమైన టైంలో 35 పరుగులు చేసి మ్యాచ్ గెలవడానికి దోహదపడ్డాడు. త‌ర్వ‌త‌ హాంకాంగ్ కి ఇండియాకి జరిగిన మ్యాచ్లో ఓ వికెట్‌ తీసి మంచి ఫీలింగ్ తో మ్యాచ్ విజయం సాధించడానికి తన వంతు కృషి చేశాడు.

Share post:

Latest