సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి.

Remembering Sr NTR on his birth anniversary: Chiranjeevi, Jr NTR, Kalyanram  and others pay rich tributes to legendary actor | Telugu Movie News - Times  of India

కానీ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పించండి అంటు ఎంతోమంది స్పెషల్ రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఎన్టీఆర్ వయసుతో సంబంధం లేకుండా శ్రీదేవి, జయసుధ ,జయప్రద,వాణిశ్రీ తదితర హీరోయిన్లు నటించడం జరిగింది. అయితే అందరికీ తెలిసిన ఒక హీరోయిన్ కు మాత్రం ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం ఒకసారి కూడా రాలేదన్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సుహాసిని. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సమయంలోనే సుహాసిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.అతి తక్కువ సమయంలోనే ఈమె కూడా మంచి హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది. అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మకు ఎన్టీఆర్ తో నటించే అవకాశం మాత్రం రాలేదట. ఈ విషయం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Hindi Language Row: హిందీ భాషపై సుహాసిని కామెంట్స్.. నెటిజన్‌ల సెటైర్లు -  NTV Telugu
1983లో వచ్చిన స్వాతి అనే చిత్రంలో క్యారెక్టర్ కోసం సుహాసిని ఎన్టీఆర్ ని సంప్రదించిందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ ఎన్టీఆర్ అప్పటికే సినిమాలతో బిజీగా ఉండడం చేత ఈ సినిమాను ఒప్పుకోలేకపోయారట. అలా అన్నగారితో నటించే అవకాశం వదులుకున్నట్లు సుహాసిని తెలియజేసింది.ఆ తర్వాత మాత్రం నటించే అవకాశం రాలేకపోయింది అని తెలియజేస్తుంది సుహాసిని. డైరెక్టర్ మణిరత్నాన్ని వివాహం చేసుకొని ప్రస్తుతం తన వైవాహిక జీవితానికి చాలా ఎంజాయ్ చేస్తోంది.

Share post:

Latest