లీక్ అయిన అఖిల్ వీడియో… నాగార్జున కి మొదలయిన కొత్త తలనెప్పి…

కింగ్ నాగార్జున,టాలీవుడ్ లో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది..అయన కి ఏదయినా అసంతృప్తి ఉందంటే అది అయన కొడుకుల విషయం లో మాత్రమే. తన ఇద్దరు కొడుకులని హీరోస్ గ టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసారు.పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గ కెరీర్ బాగానే సాగుతోంది కానీ,పర్సనల్ లైఫ్ లో వైఫ్ సమంత తో విడిపోయారు.అప్పటి నుండి అయన కెరీర్ అంతంత మాత్రంగానే వుంది.ఇక చిన్న కొడుకు అఖిల్ విషయానికి వస్తే,అఖిల్ ని సినిమా ఇండస్ట్రీ లో హీరో గ ఇంట్రడ్యూస్ చేసారు.

అఖిల్ అక్కినేని ప్రిన్స్ గ నెంబర్ వన్ హీరోగా ఎదగటానికి కావలసిన అన్ని క్వాలిటీస్ హ్యాండ్సమ్ అఖిల్ కి వున్నాయి. అయితే అఖిల్ కెరీర్ లో ఆశించినంత రేంజ్ లో హిట్స్ ఏమి లేవు.అయితే రీసెంట్ గ అఖిల్,పూజ హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా ఒక డీసెంట్ హిట్ ఇచ్చింది.తర్వాత ఇపుడు ఒక డిఫరెంట్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ సినిమాతో అందరి ముందుకు రాబోతున్నాడు. . అక్కినేని ఫామిలీ ఆశలు అన్ని ఈ ఏజెంట్ సినిమా మీదే వున్నాయి.

ఏజెంట్ సినిమా టీజర్ కూడా బాగానే ఉండటం తో నాగార్జున ఊపిరి తీసుకున్నారు.అయితే అఖిల్ వీడియో ఒకటి లీకయి నాగార్జున కి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టింది.ఈ వీడియో లో అఖిల్ ఒక పబ్ లో హల్ చల్ చేయటమే కాకుండా,ఒక పర్సన్ తో రూడ్ గా ప్రవర్తించినట్టు సమాచారం.అయితే ఇలా అఖిల్ తన ఇమేజ్ పబ్లిక్ లో డామేజ్ చేసుకోవటం గురించి నాగార్జున చాల అసహనానికి లోనయ్యారు.అయితే ఒక కూల్ ఫాదర్ అయినా నాగార్జున అఖిల్ పబ్లిక్ లో వున్నపుడు కొంచెం డిగ్నిఫైడ్ గ ఉండలని కన్విన్స్ చేస్తున్నట్టు సమాచారం.మరి కింగ్ తన ప్రిన్స్ ఇమేజ్
ఎలా కాపాడుతారో ఏంటో??

Share post:

Latest