ఈ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు చేసిన త‌ప్పుతో పిల్ల‌ల కెరీర్ నాశ‌న‌మైందా…!

సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరియర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరియర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్ లు ఉంటారు. అటు వారి కుటుంబ సభ్యుల వ‌ల్ల కూడా తమ కెరియర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ ఇద్దరు వారి పిల్లల జీవితాన్ని చేతులారా పాడు చేశారు.

Roja Ramani About Tarun And Aarti Agarwal Love Affair

స్టార్ హీరోయిన్ మంజుల అందరికీ తెలిసిందే. ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర‌ హీరోయిన్‌గా కొనసాగారు. ఆమెకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు వారికి కొడుకులు లేకపోవడంతో. సినిమా పరిశ్రమలోకి వారి కూతుర్లను తీసుకురావాలని అనుకున్నారు. అనుకున్నవిధంగా ఆమె పెద్ద కూతురుని చిన్న వయసులోనే హీరోయిన్‌గా పరిచయం చేశారు. వనిత చిన్న వయసు కావచ్చు ఆమెకు ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అమ్మ చెప్పిందని నామమాత్రంగా నటించింది.

Manjula Vijayakumar rare & unseen pics Photos - FilmiBeat

అలా వనిత సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా ఉండలేక బయటకు వెళ్లలేక చాలా కష్టాలు ఎదుర్కొంది. చిన్న వయసులోనే చాలా పెళ్లిళ్లు చేసుకుని తెలియక తన జీవితాన్ని తానే చేతులారా పాడుచేసుకుంది. దీని వెన‌క అమ్మ మంజుల ప్లానింగ్ స‌రిగా లేక‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. మ‌రో తెలుగు సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా రమణి సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. హీరో ఆమె తరుణ్ కొడుకు తన కొడుకుని కూడా స్టార్ హీరోని చేయాలని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి పరిచయం చేసింది.Roja Ramani: అతనితో కలిసి భోజనం చెయ్యడం అదృష్టం.. రోజారమణి!– News18 Telugu

తరుణ్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత తరుణ్ హీరోగా సినిమాలు చేసి సూపర్ హిట్ లో అందుకున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వల్ల హీరోగా తన కెరీయర్ని నాశనం చేసుకున్నాడు. ఇలా వీలుకాకుండా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా సినిమా కెరియర్ని నాశనం చేసుకున్నవారు ఇంకా చాలామంది ఉన్నారు., heroin

Share post:

Latest