హీరో సుమ‌న్ చ‌చ్చిపోయాడంటూ ఆ ఛానెల్ క‌థ‌నం… ఇంత దారుణ‌మా…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలను ఈ హీరో ఖండించినట్లు తెలుస్తోంది. తాను క్షేమంగానే ఉన్నానని తన అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలియజేశారు సీనియర్ హీరో సుమన్.. సుమన్ ఇక లేరంటూ గత కొద్దిరోజులుగా ఉత్తరాదిలో పలు యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో భాగంగా బెంగళూరుకి వెళ్లిన సుమన్ తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరిగింది.Four months of dark life .. Fall of career as a hero .. Who was behind  Suman's arrest? » Jsnewstimesతన ఆరోగ్యం పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అలాంటి రూమర్స్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తన గురించి ఇలాంటి వార్తలు ప్రసారం చేసినందుకు ఆ యూట్యూబ్ ఛానల్ పైన కూడా పరువు నష్ట దావా వేయనున్నట్లు సుమన్ తెలియజేయడం జరిగింది. ఇక సినిమాలలో హీరోగా నటించిన తర్వాత సహాయ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సుమన్ ఎన్నో ఏళ్లలో ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.Four months of dark life .. Fall of career as a hero .. Who was behind  Suman's arrest? » Jsnewstimes

సుమన్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు..తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రస్తుతం పలు సినిమాలలో సహాయక పాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోని గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు ప్రచారం చేయడం జరిగింది. వాటిని చూసిన అభిమానులు సైతం చాలా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలలో నిజమెంత అంటే సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఒక ప్రకటన విడుదల చేసి తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేశారు.

Share post:

Latest