సింగర్ మనో ఆస్థి అన్ని కోట్లా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అసలు పేరు నాగూర్ బాబు.. అయితే తన పేరును మాత్రం సింగర్ మనోగ మార్చుకోవడం జరిగింది. ఈయన సింగర్ కాకముందు వరకు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పని చేయడం జరిగింది. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా ఎన్నో వేలపాటలను పాడడం జరిగింది సినిమాలో దాదాపుగా 30 వేలకు పైగా పాటలు పాడారు. సింగర్ మనో కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, బెంగాలీ కన్నడ వంటి భాషలతో సహా 11 భాషలలో ఈయన పాటలు పాడడం గమనార్హం.Now, learn music from online: Singer mano | Entertainment - Times of India  Videosఇక అంతే కాకుండా కొంతమంది హీరోలకు కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నతైనపల్లి లో ఒక ముస్లిం కుటుంబాల్లో జన్మించారు. అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక మనో తండ్రి కూడ ఆలిండియా రేడియోలో పనిచేసేవారు. మనో కు చిన్న వయసు నుండి సంగీతం అంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో కృష్ణమూర్తి దగ్గర ఈయన తండ్రి సంగీతం నేర్చుకోవడానికి మనో ని పంపించారు. ఇక ఈయనే నాగూర్ బాబు అనే పేరును మార్చి మనో అని పేరు పెట్టారు.Mano Singer Family Wife Biography Parents children's Marriage Photos

సింగర్ కాకముందు మనో ఎన్నో చిత్రాలలో కూడా నటించారు ఇక కుటుంబ విషయానికి వస్తే ఈయనకు ముగ్గురు కుమారులు ఒక అమ్మాయి చిన్న వయసులోనే ఒక కుమారుడు మరణించడం జరిగింది. ఇక సింగర్ మనో తను సినిమాలలో సంపాదించినదంతా బిజినెస్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూ దాదాపుగా రూ.600 కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా సమాచారం ప్రస్తుతం ఇప్పుడు కొన్ని షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక అంతే కాకుండా మరికొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు సింగర్ గా కూడా కొన్ని కోట్ల రూపాయలను అందుకుంటు ఉన్నారు మనో.