సమంత సౌండ్ చేయకుండా ఉండడానికి కారణం..అదేనా..?

సోషల్ మీడియాలో తరచూ బాగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా పేరు పొందింది సమంత. ఎప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది.. అంతేకాకుండా పెయిడ్ పోస్టులతో కూడా బాగా సంపాదిస్తూ ఉంటుంది సమంత. ఈ మధ్యకాలంలో ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అంతగా యాక్టివ్గా కనిపించట్లేదు.. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్న సమంత తన వ్యక్తిగత జీవితంలో గత సంవత్సరం ఎన్నో సంఘటనలను చోటు చేసుకున్నది.. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యను విడిపోయినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉన్నది.When Samantha Reportedly Slapped A Fan & Yelled At Others After Being Irked  With Him For Pulling Her During A Promotional Event!ఎప్పటిలాగే తనకు సంబంధించిన పోస్టులను, ఎమోషనల్ పోస్టులను, కొటేషన్లను తెలియజేస్తూ ఉండేది. ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్ కు సైతం హిట్ తెప్పిస్తూ ఉండేది సమంత అయితే ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ లో పెద్దగా కనిపించలేదు అప్పుడప్పుడు కేవలం బ్రాండ్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి పెయిడ్ పోస్టులను మాత్రమే పెడుతోంది. ఇక స్టోరీలలో కేవలం బర్తడే విషెస్లను మాత్రమే పెడుతూ వస్తోంది. అయితే ఇంస్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించిన సమంత అప్పుడప్పుడు ట్విట్టర్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే సమంత సోషల్ మీడియాలో కాకుండా కేవలం తన కెరీర్ మీదే బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నది. అందుచేతనే ఈమె తన ఇంస్టాగ్రామ్ లో కొద్దిరోజుల నుంచి దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.Once again! Samantha changes her social media name after announcing divorceఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అలాగే.. యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా ఇమే నటిస్తున్నది.. ఇక అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. అంతేకాకుండా తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్లు కూడా ఒక సినిమా శివ కార్తికేయంతో కూడా మరొక సినిమాలో నటించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నది.

Share post:

Latest