థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న పూజా హెగ్డే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే తన నటనతో అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా తన ఇంట్లో ఒక షార్ట్ ధరించి మేకప్ లేకుండా సూపర్ సెక్సీగా కనిపిస్తోంది పూజ హెగ్డే. ప్రస్తుతం ఈమె కెరియర్ పీక్స్ లో ఉందని చెప్పవచ్చు.. అయితే పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన గత మూడు సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలాయి పాన్ ఇండియా సినిమా అయినా రాధే శ్యామ్ సినిమా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక ఆ తర్వాత ఆచార్య సినిమా కూడా భారి డిజాస్టర్ అయ్యింది..విజయ్ తో కలిసి నటించినా బీస్ట్ చిత్రము కూడా భారీ నష్టాలను చవిచూసింది.ఇక గత మూడు చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది పూజ హెగ్డే. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడ తగ్గించడం లేదు. ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న జనగణమన సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక మరొక సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఇమే హీరోయిన్గా ఎంపిక అయింది.ఇక అంతే కాకుండా బాలీవుడ్లో రణవీర్ సింగ్ జంటగా నటిస్తున్న సర్కస్, సల్మాన్ తో కలిసి కబీ ఈద్ కబీ దివాళి… వాటి చిత్రాలు నటిస్తున్నది. ప్రస్తుతం పూజా హెగ్డే తన థైస్ అందాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేలా చేస్తోంది..

ఇక ఈ ఫోటో విషయానికి వస్తే ఏవో కెమెరాతో షూట్ చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు తన అందాల ప్రదర్శనను మేకప్ ప్లస్ ఫోటోలతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం తన థైస్ అందాలతో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest