పోరంబోకు పనులు చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు..చిరంజీవి బిగ్ వార్నింగ్..!?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ డాటర్స్, స్టార్ సన్స్ డ్రగ్స్ కు బానిసయ్యారు. అంతేకాదు చాలామంది పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు . కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖలే కాదు డబ్బున్న బడా పిల్లలు రాజకీయ నేత పిల్లలు కూతుర్లు అల్లుళ్ళు అందరూ బానిసలు అయిపోయారు. మరి అదేంటో తెలియదు గాని డ్రగ్స్ అంత బాగుంటాయా..? లేకపోతే దానికి ఎడిక్ట్ అయితే ఇక మానరా. ఈ ప్రశ్నలకు సమాధానం వాళ్లకే తెలియాలి..!

అయితే గతంలో బాలీవుడ్ బడా షారుఖ్ ఖాన్ సన్ డ్రగ్స్ విషయంలో పట్టుబడి చిప్పకూడు తిన్న విషయం మనకు తెలిసిందే, తాజాగా ఆ లిస్టులోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు. ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఆయన టాలీవుడ్ లో బిగ్ బిగ్ సినిమాలు తీసిన బడా డైరెక్టర్ . చిరంజీవితో కూడా సినిమాలు తీశాడు . అంతేకాదు చిరంజీవికి జాన్ జిగిడి దోస్త్ అన్న పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది. వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా చిరంజీవి సురేఖ ఇలా వాలిపోతారు . అంత స్నేహం వాళ్ళ కుటుంబాల మధ్య ఉంది. చిరంజీవికి రామ్ చరణ్ ఎలాగో ఆ డైరెక్టర్ కొడుకు కూడా అంతే అని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేసాడు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పుడు అదే చనువుతో పోరంబోకు పనులు చేస్తున్న డైరెక్టర్ కొడుకుకి చిరంజీవి బిగ్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. డ్రగ్స్ అడిక్షనే కాదు డ్రగ్స్ డీలర్ గా మారి మరి కొంతమంది స్టార్ సన్స్ , డాటర్స్ .. లైఫ్ తో ఆడుకుంటున్న.. ఈ డైరెక్టర్ సన్ కి చిరంజీవి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రజెంట్ ఈ డైరెక్టర్ బిగ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి టైం లో కొడుకుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆయన సినిమాకి బిగ్ మైనస్ అనే చెప్పాలి. మరి చూడాలి చిరంజీవి మాటకైనా భయపడి ఆ డైరెక్టర్ పోరంబోకు పనులు చేయకుండా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటాడో..? లేదా డ్రగ్స్ కి అడిక్ట్ అయి తన లైఫ్ నాశనం చేసుకుంటాడు..?

Share post:

Latest