టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజ‌య్ కెరీర్ టాప్‌..!

విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగ‌ర్ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల బిజినెస్ లైగర్ సినిమాకు జరిగింది.

Liger Pre Release Event Live: Liger roaring in Guntur.. Fans are flocking  to the prerelease event.. | Liger Pre Release Event Live Updates from  Guntur starring Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh

ఈ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లో జరిగిన టాప్ – 20 సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌ని చూసి సినీ వర్గాలు వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లైగ‌ర్‌ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయి.

LIGER Movie Total Pre Release Business Details! : T2BLive

 

నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 9 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.5 కోట్లు
ఈస్ట్ : 5 కోట్లు
వెస్ట్ : 3.8 కోట్లు
గుంటూరు : 5.2 కోట్లు
కృష్ణా : 4.3 కోట్లు
నెల్లూరు : 2.2 కోట్లు
———————————
ఏపీ + తెలంగాణ = 62 కోట్లు
———————————–

కర్ణాటక : 5.20 కోట్లు
తమిళనాడు : 2.5 కోట్లు
కేరళ : 1.20 కోట్లు
నార్త్ ఇండియా : 10 కోట్లు
ఓవర్సీస్ : 7.5 కోట్లు

Liger Movie Pre Release Business: Record business in Vijay Deverakonda's  career.. What is the target? |

ప్రపంచ వ్యాప్తంగా లైగర్ సినిమాకు రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 100 కోట్ల రాబట్టాల్సిందే.

Share post:

Latest