వడ్డే నవీన్ భార్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

హీరో వడ్డే నవీన్ ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అతను చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో వడ్డే నవీన్ స్టార్ హీరో రేంజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే హీరో వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. బేసిగ్గా సెలిబ్రిటీల జీవితాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. అందుకే వారి గురించి మనకు తెలియదు. ఈ విషయంలో వారు చాలా గోప్యతను పాటిస్తారు. ఎందుకంటే పబ్లిక్ లో వారు తిరిగినపుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని వారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత అయిన వడ్డే రమేష్ కుమారుడు. ఇక అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా మహేశ్వరి హీరోయిన్గా తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి.’ ఈ సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా అతను తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి తదితర సినిమాలలో నటించారు నవీన్. దీంతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయితే అతను ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ అయ్యాడని చెప్పవచ్చు. వడ్డే నవీన్ వ్యక్తిగత విషయానికి వస్తే సినీ నేపథ్యంలో ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన ‘చాముండేశ్వరి’ ఈ హీరో వివాహం చేసుకున్నాడు అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరియర్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాడని పలువురు సినీ ప్రముఖులు సైతం తెలియజేయడం జరిగింది.ల

Share post:

Latest