బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న జబర్ధస్త్ కమెడియన్..కారణం రష్మీనా..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. పవిత్రమైన పెళ్లి అనే బంధాన్ని కొందరు స్టార్ సెలబ్రెటీస్ విడాకులు అనే ఓ ప్రాసెస్ తో పరువు తీస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రెటీలు అయిన భార్యాభర్తలు విడాకులు తీసుకొని అభిమానులకి కోలుకోలేని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ లిస్టులోకి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్య. వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో మనకు తెలిసిందే.

కానీ అనుకోకుండా వీళ్ళ దగ్గర నుంచి మేము విడాకులు తీసుకోబోతున్నాం అనే ప్రకటన రావడం అభిమానులకు కోలుకోలేని షాకింగ్ కు గురి చేసింది. వీళ్ళు విడాకులు తీసుకుంటామని ప్రకటించి పది నెలలు కావస్తున్న ఇప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన మ్యాటర్స్ వైరల్ గానే మారుతున్నాయి. ఈ జంట తర్వాత చాలామంది జంటలు తాము విడాకులు తీసుకోబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించారు . అయితే ఇన్నాళ్లు వెండి తెర పై మారుమ్రోగి పోయిన విడాకులు అనే పదం ఇప్పుడు బుల్లితెరకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. జబర్దస్త్ టాప్ కమెడియన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడట. పెళ్లి అయ్యి రెండేళ్ళే అవుతున్న ఈ కమెడియన్ ప్రస్తుతం ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్లో లేడు. పైగా మొదటి నుంచి పేదరికపు బాధతో అల్లాడిపోయిన ఈ స్టార్ కమెడియన్ ..ప్రజెంట్ జబర్దస్త్ కూడా మానేసాడు అని సమాచారం.

దీంతో అవకాశాలు లేక ఫ్రస్టేషన్లో కోపాన్ని భార్యపై చూపించడంతో ఆమె ఆయన బాధలు తట్టుకోలేక విడాకులు ఇవ్వడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు మొదటి నుంచి ఆ స్టార్ కమెడియన్ కి రస్మి మంచి ఫ్రెండ్. చాలాసార్లు డబ్బు సహాయం కూడా చేసిందట. అయితే జబర్దస్త్ మానేశాక అప్పుగా కొంచెం డబ్బులు ఇవ్వమని ఆ కమెడియన్ అడిగితే రష్మీ ఇవ్వలేదట. అది కూడా పరోక్షకంగా జబర్దస్త్ కమెడియన్ విడాకులకు కారణం అయిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు బుల్లితెరపై ఈ జబర్దస్త్ కమెడియన్ విడాకులు మ్యాటర్ సంచలనంగా మారింది.

Share post:

Latest