లేడీ కండక్టర్ ఝాన్సీ కి మల్లెమాల ఇచ్చిన పారితోషకం అన్ని లక్షలా..?

ఇటీవల కాలంలో ఈటీవీ వాళ్ళు సరికొత్తగా కొంతమందిని టాలెంట్ ఉండే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఈటీవీ వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ప్రతి ఎపిసోడ్ కు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరిని కొత్తగా తీసుకువస్తు వారి చేత పర్ఫామెన్స్ చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయిన వారిని మల్లెమాల సమస్త వారు బుల్లితెరకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది టాలెంటెడ్ ఉన్నవారు వారి టాలెంట్ ను చూపిస్తూ ఉన్నారు.Gajuwaka Conductor Jhansi, Dancer Jhansi: The lady conductor who shook Sridevi's drama company real life.ఇక ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో ఎక్కువగా కామెడీ ,మిమిక్రీ వంటివీ చేసే వారిని మాత్రమే కాకుండా డాన్స్ చేసే వారిని కూడా తాజాగా ఈ షో ఆహ్వానిస్తోంది. ఇటీవల తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ విషయంలో గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్గా పని చేసిన ఒక లేడీ కండక్టర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆమె చేసిన డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు సైతం ఆమెకు ఫిదా అవుతూ ఉన్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా లేచి నిలబడి ఆమె చేసిన పర్ఫామెన్స్ కి.. విజిల్స్ చెప్పట్లతో బాగా పాపులర్ చేశారు. అయితే ఆమె డాన్స్ వేస్తున్నంతసేపు అందరూ ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది అని అనుకున్నారు కానీ.. ఆమె డ్యాన్స్ పూర్తీ అయిన తర్వాత ఇమే గాజువాక ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పని చేసిందని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.Sridevi Drama Company- RTC bus conductor's dance goes viral | 123telugu.comఒక కండక్టర్ అయ్యి ఉండి కూడా ఈమేలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఈమె వేసిన డాన్స్ లు చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఆమెను ఎలా ఈ షోలోకి తీసుకువచ్చారు అన్నట్లుగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లను కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఇమే రెండు రోజులు తన సమయాన్ని కేటాయించింది.. అందుకుగాను మల్లెమాల సంస్థ వారు ఈమెకు రూ.2.5 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇమే వేసిన డాన్స్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest