ఈ సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ జడ్జిమెంట్ కరెక్టేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. వరుసగా మంచి విజయాతో మీద దూసుకుపోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును సంపాదించారు. ఇక సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అందుచేతనే తన దగ్గరకు వచ్చి అనేక కథలను కేవలం సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం కలుగుతేనే ఆ సినిమాలను ఎంచుకొని నటిస్తూ ఉంటారు.Jr NTR's next with Prashanth Neel to be rolled out after NTR30 and Salaar |  PINKVILLA

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వదులుకున్న ఫ్లాప్ సినిమాలను ఇప్పుడు ఒకసారి మనకు తెలుసుకుందాం.Vijay Devarakonda shoots with Mike Tyson for Liger in US, see pic -  Hindustan Times

డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా కథను మొదట పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ కు చెప్పారు కానీ తన రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళింది. ఇక ఫలితం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.Watch Brahmotsavam Full HD Movie Online on ZEE5మహేష్ బాబు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం బ్రహ్మోత్సవం ఈ సినిమా మొదట ఎన్టీఆర్ చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో మళ్లీ మహేష్ బాబు చేశారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.Srinivasa Kalyanam Review, Srinivasa Kalyanam Movie Rating , Public Talk ,  Nithiinఇక హీరో నితిన్ రాశి ఖన్నా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం ఈ సినిమాని మొదట జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లగా కథ నచ్చక పోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది.. ఇక అంతే కాకుండా నితిన్ నటించిన లై చిత్రం కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది కానీ ఈ కథ కూడా ఎన్టీఆర్ నో చెప్పడంతో వదిలేశారు.Watch Naa Peru Surya Na Illu Full HD Movie Online on ZEE5ఇక అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది కానీ ఈ సినిమాని ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ చేశారు. ఇక వీటన్నిటిని బట్టి చూస్తే ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ లిస్టులో ఉన్నాయి.

Share post:

Latest