ఆ హీరోల కోరికలు తీర్చకపోతే.. అవకాశాలు రావంటు బాంబు పేల్చిన మల్లికా శెరావత్..!!

కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంగా మార్చేసింది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.. అవకాశం ఇవ్వాలి అంటే ఆ అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వాలన్నదే గ్లామర్ ఫీల్డ్ లో ఒక భాగం అయిపోయింది . అయితే ఇలాంటి విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అవుతారు మరి కొంతమంది వెను తిరిగి వెళ్ళిపోతారు. అయితే కొంతమందికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు అంటే వారికి టాలెంట్ లేకపోవడం కాదు.. శరీరాన్ని తప్ప మరే రకమైన టాలెంట్ ని గుర్తించే వాళ్ళు లేకపోవడమే అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఆత్మ అభిమానం చంపుకొని నటించే నటీమణులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ కూడా ఒకరు.Mallika Sherawat Exposes The Dark Side Of Bollywood Suffering Casting  Couch, Says "If The Hero Calls You At 3AM At His House, You've To Go"

- Advertisement -

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తను ఎదుర్కొన్న కొన్ని అవమానాల గురించి తెలియజేసింది.. ఇండస్ట్రీలో తన ఎవరితోనూ కాంప్రమైజ్ కాకుండా ఉన్నానని అగ్ర హీరోలెవరు తనతో కలిసి పనిచేయడానికి కూడా ఒప్పుకోలేదని తెలియజేసింది. ఉదయం 3 గంటలకు తనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తూ ఉండే వారిని ఆ సమయంలో వెళితే సినిమాలలో అవకాశం ఇస్తారని కూడా చెప్పేవారని తెలిపింది కమిట్మెంట్ ఇవ్వకపోతే సినిమాల నుంచి తప్పిస్తామని కూడా చాలామంది బెదిరించారని తెలిపింది. అలా కమిట్మెంట్ ఇచ్చిన వారిని వాళ్ళు ఇష్టపడతారని కూడా తెలిపింది.Mallika Sherawat Hot Pictures Turn Up The Heat!అయితే తను అలాంటి దానిని కాదని తన వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదని తెలియజేసింది .ఎవరో చెప్పినట్టుగా తను నడుచుకోవడం తనకు ఇష్టం లేదని కూడా తెలిపింది. అయితే మర్డర్ సినిమాలో ఇమ్రాన్ అస్మితో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తే తనపైన ఎంతోమంది విమర్శలు చేశారని తెలిపింది. అంతేకాకుండా దీపికా పడుకొనే గెహ్రాయాన్ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే అందరూ మెచ్చుకున్నారు. కానీ తను నటిస్తే అందరూ ప్రశ్నించారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఒక వర్గం మీడియా తనను మానసికంగా హింసించింది అని కూడా తెలిపింది.

Share post:

Popular