తగ్గిపోతున్న ఆఫర్లు..దాని కూడా చూపించేసిన మిల్కీ బ్యూటీ తమన్నా..!?

మిల్కీ బ్యూటీ తమన్న చూడగానే అట్రాక్టివ్ గా ఉండే అందం ఈమె సొంతం. హ్యాపీడేస్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన తమన్నా.. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది . సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు తగ్గట్లు మార్చుకుంటూ ..వినియోగించుకుంటూ.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది . అంతేనా టాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్ లో.. హీరోయిన్ గా బాలీవుడ్ లో అందాల భామగా బోలెడన్ని సినిమాలు చేసి రెండు చేతుల సంపాదించి డబ్బులు తన ఖాతాలో వేసుకుంది.

ప్రజెంట్ తమన్నా పరిస్థితి ఇక చేయి జారిపోతుందనే చెప్పాలి. ఒకప్పుడు చేతిలో ఏడు, ఎనిమిది సినిమాలు పట్టుకొని ఉండే ఈ అమ్మడు ..ప్రజెంట్ ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేతిలో పట్టుకుని టైం గడుపుతుంది .అంతేకాదు ఒకప్పుడు యంగ్ హీరోల సరసన వచ్చే ఆఫర్స్ ఇప్పుడు ముదిరిపోయిన హీరోల సినిమాలలో.. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గా.. వాళ్ళ పక్కన హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. నిజానికి ఇది తమన్నా రేంజ్ కాదనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తమన్నా ఎలాంటి ఫిజిక్ తో ఉందో ఇప్పటికీ అలాంటి ఫిజిక్ మైంటైన్ చేస్తుంది. ఎక్కడ తగ్గకుండా ఎక్కడ పెరగకుండా తరగకుండా అదే రేంజ్ లో మైంటైన్ చేస్తున్న తమన్నా రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది.

లేటెస్ట్ గా ట్రావెల్ పీకాక్ మ్యాగజిన్ కోసం తమన్న హాట్ ఫోటోషూట్ చేసింది. అందాల లెహంగాతో కనువిందు చేసినా.. టాప్ మాత్రం కుర్రాళ్లను టెంప్ట్ అయ్యేలా డిజైన్ చేసుకుంది. ఈ మ్యాగజైన్ ఫోటోషూట్ తో తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు తమన్నా ఇన్నాళ్లు ఎక్స్ పోజ్ చేసినా కొంచెం పద్ధతిగానే చేసిందని చెప్పాలి. సినిమాలో నటించడం అంటే అది మొత్తం డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఫోటోషూట్స్ బయట బిహేవియర్ మాత్రమే తమన్న ఒరిజినల్ ది . ఇప్పటివరకు తమన్నా ఫోటో షూట్స్ చేసిన్నట్లైతే ఎక్స్పోజింగ్ చేస్తున్నా కానీ తన లిమిట్స్ లోనే ఉండేది . కానీ ఫస్ట్ టైం కెమెరాను టాప్ యాంగిల్ లో పెట్టి తన ఎదభాగాలను మొత్తం కవర్ అయ్యేలా చూపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తమన్నా ఎద అందాలు చూసిన కుర్రాళ్ళు మిల్కీ బ్యూటీ పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తమన్నా ట్రావెల్ పీకాక్ మ్యాగజైన్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

Share post:

Latest