రెండవసారి పిల్లల్ని కనాలంటే భయం: అతిధి హీరోయిన్.. కారణం..!!

వివాహ్ చిత్రంతో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది బాలీవుడ్ హీరోయిన్ అమృత రావ్. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ బాబు సరసన అతిధి సినిమాలో నటించింది.. అయితే టాలీవుడ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో ఈమె సినీ కెరియర్ పిక్స్ లో ఉండంగానే.. అర్జే ఆన్మో ల్ తో ప్రేమలో పడి 2016 లో అతని వివాహం చేసుకుంది వీరి ప్రేమ బంధానికి ఏకంగా 2020లో ఒక పండంటి బిడ్డ కూడా జన్మించింది. ప్రస్తుతం ఆ పిల్లాడి పాలనా పాలన చూసుకుంటూ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది అమృత.RJ Anmol And Amrita Rao Introduce Their Son Veer To All Their Fansఇక కేవలం అడప దడపా సినిమాలను మాత్రమే చేస్తూ చాలా బిజీగా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది అమృతరావ్. అయితే సొంతంగా కపుల్ ఆఫ్ ది థింగ్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా నిర్వహించింది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా తమ దాంపత్య జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది అమృత రావ్. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.क्या आप जानते हैं अमृता राव कर चुकी हैं महेश बाबू संग रोमांस? एक्ट्रेस का  'जल लीजिए' मीम फिर हो रहा वायरल! - amrita rao actress telugu film Athidhi  with Mahesh Babuప్రేమలో ఉన్నప్పుడు కానీ.. వివాహమయ్యాక కానీ సుమారుగా 10 సంవత్సరాల పాటు మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.. భేదాభిప్రాయాలు కూడా రాలేదు.. ఎందుచేత అంటే అన్ని విషయాలలో మీమిద్దరం ఒకే అలా ఆలోచిస్తూ ఉంటామని తెలియజేసింది. అయితే ఎప్పుడైతే మా జీవితంలోకి విర్ (కోడుకు) వచ్చాడో అప్పటినుంచి మా మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని.. తన కుమారుడి పెంపక విషయంలో అన్ని నిర్ణయాలు తన భర్త తీసుకుంటాడని తను చెప్పే వాటిని అస్సలు పట్టించుకోరని అందుచేతనే రెండు బిడ్డను కనాలంటే అప్పుడప్పుడు తనకు భయం వేస్తుందనీ.. ఇక అందరి ఇళ్లల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుందని తెలియజేసింది అమృత రావు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest