చైతును కావాల‌ని రెచ్చ‌గొట్టేందుకు స‌మంత ఏం చేస్తుందో తెలుసా..!

తెలుగులో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు పొందిన నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. విడాకులు తీసుకున్నా కూడా ఏదోరకంగా సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక వార్త బయటకు వ‌స్తునే ఉంది. ఇక అదే క్రమంలో నాగచైతన్య మరియు సమంత అభిమానులు ఎవరికివారు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేసుకుంటున్నారు. నాగచైతన్య ఫ్యాన్స్ ఏమో సమంతను టార్గెట్ చేస్తూ ఉంటే.. సమంత ఫ్యాన్స్ ఏమో నాగచైత‌న్య‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసుకుంటున్నారు.

- Advertisement -

సమంత ఏం చేసినా కూడా నాగచైతన్య అభిమానులు ట్రోల్ చేస్తూనే ఆమెని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని సమంత అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు అక్కినేని అభిమానులు రీసెంట్‌గా సోషల్ మీడియాా ద్వారా సమంత ప్రతి విషయాన్ని కూడా నాగచైతన్యను అవమానించేలా చేస్తుందని.. సమంత నాగచైతన్యను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూ మాట్లాడుతుందని ఆరోపిస్తున్నారు.

Samantha has a blast in Game of Thrones land Dubrovnik. See pics - Movies News

స‌మంత కూడా ఏదో ఒక విధంగా పోస్టుల్లో ప‌రోక్షంగా చైతును టార్గెట్ చేస్తోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది. అయితే చైతు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్నా తాజాగా త‌న లాల్‌సింగ్ చ‌ద్దా సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మాత్రం సామ్‌తో విడాకుల గురించి ఓపెన్ అవ్వ‌డంతో పాటు.. త‌న మ‌న‌స్సులో ఉన్న అభిప్రాయం చెప్పేశాడు. అయితే స‌మంత ఎంత కెలుకుతున్నా చైతు మాత్రం సైలెంట్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డుతున్నాడు.

Share post:

Popular