సదా ఆ స్టార్ హీరోని వివాహం చేసుకోవాలనుకుందా.. మరీ..!!

యువ హీరో నితిన్ నటించిన జయం చిత్రం అటు హీరోయిన్ సదా కి , హీరో నితిన్ కి మంచి కెరియర్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఇక తెలుగులో సదా కి ఈ సినిమాతో వరుస ఆఫర్లు వెల్లుబడ్డాయి.. దీంతో ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిందిm ఇక ఆ తర్వాత తమిళంలో కూడా పలు సినిమాలలో చేసి బాగా ఆకట్టుకున్నది. ఇక టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సదా.. ఇక అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.Sada : సదా మాధవన్ పెళ్ళి చేసుకున్నారా..? | The Telugu Newsఅయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో పలు టీవీ షోలకు ఈమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఒక వార్త నెట్ ఇంట వైరల్ గా మారుతున్నది. తమిళంలో వరుస సినిమాలు చేసిన సదా.. తన సహనటుడు అయిన మాధవన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో వీరిద్దరీ మధ్య రొమాన్స్ సన్నివేశాలు బాగా కుదరడంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఈ వార్తలు ఇండస్ట్రీ అంతా చాలా వైరల్ గా మారాయి.Naan Aval Athu" A Thriller Movie - extraMirchi.comఇక ఈ వార్తలు విన్న సదా చాలా బాధపడ్డాను అని తెలియజేసింది. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఇలాంటి రూమర్స్ రావడం సర్వసాధారణమని ఇప్పుడు అసలు ఇలాంటివి పట్టించుకోవడమే మానేశానని తెలియజేసింది సదా. ఇక అంతే కాకుండా తను ఎవరిని ప్రేమించలేదని.. పెళ్లి ఆలోచన కూడా తనకి ఇప్పట్లో లేదని.. ఒకవేళ నాకు నచ్చిన అబ్బాయి దొరికితే కచ్చితంగా అందరికీ చెప్పే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పింది సదా. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest