బ్రేకింగ్‌: బాలయ్య 108 పై బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది…

సినీయ‌ర్ హీరోలో ఒక‌రైన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఎప్పుడు లేనంత‌గా త‌న కేరియ‌ర్‌లోనే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గ‌త‌ సంవ‌త్స‌రం అఖండ సినిమాతో త‌న అదిరిపోయి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టాడు. అదే క్ర‌మంలో ఆహలో వ‌చ్చిన అన్ స్టాప‌బుల్ షోతో యువ‌త‌కు మ‌రింత దగ్గ‌ర చేసింది. ఈ షో ఆహా షోలో వ‌చ్చిన అని షోల కంటే టాప్‌గా నిలిచింది. అదే క్ర‌మంలో త‌న త‌ర్వాత సినిమాల‌ను ఫుల్ జోష్‌లో చేసుకుంటూ వెళ్తున్నాడు.NBK107: Ahead of Nandamuri Balakrishna's birthday, makers treat fans with  first hunt teaser | WATCH | Regional-cinema News – India TV

 

ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటెర్టైన‌ర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త‌ బయటకి వచ్చింది.

ఈ సినిమాపై ఈ రోజు సాయంత్రం ఓ అదిరిపోయే అప్‌డేట్‌ రివీల్ చేస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ వారు నిర్మిస్తున్నారు. దర్శకుడు అనీల్ ఈ సినిమాను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కించ‌నున్నాడు.

Share post:

Latest