ప్రముఖ ఓటీటి సంస్థకు బింబిసార శాటిలైట్ రైట్స్..!!

నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడుగా హీరో కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది. అయితే ఈ హీరో ఎన్నో సినిమాల లో నటించినప్పటికీ హిట్ల కంటే ఎక్కువ ఫ్లాప్లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా.. సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా రేపు భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.Bimbisara Movie OTT Release Date, OTT Platform, Time, and Moreబింబి సార ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చి ఈ సినిమాని హైలైట్ గా చేశారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్టు మల్లిడి దర్శకత్వం వర్ధించారు. ఈ సినిమాలో కేథరిన్ ,సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే ఒక స్పెషల్ సాంగ్లో మరొక హీరోయిన్ కూడా నటిస్తున్నది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ , పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాని కళ్యాణ్ రా తన సొంత బ్యానర్ పై కూడా నిర్మిస్తున్నారు.

బింబి సార సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13.50 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫ్రి రిలీజ్ బిజినెస్.. రూ.15 కోట్ల రూపాయలకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ప్రముఖ ఓటీటి సమస్త ఆయన జీ తెలుగు భారీ ధర కే శాటిలైట్ రైట్స్ హక్కులను తగ్గించుకున్నట్లు సమాచారం. మంచి విజయాన్ని అందుకుంటుదేమో చూడాలి. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది.

Share post:

Latest