ఆఫ‌ర్ల కోసం బాల‌య్య అఖండ బ్యూటీ ఎంత‌కు తెగించేసిందంటే..!

సినిమాలలో అవకాశాల కోసం హీరోయిన్లు తమ లో అందాలను చూపించడానికి కూడా వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ ఎద అందాలు, నాభి అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా అవకాశాల కోసం తన అందాల నిధిని బయటపెట్టిందని చెప్పవచ్చు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయినా.. ప్రస్తుతం ఇలాంటి ఆఫర్లు రాకపోవడంతో అందాల ఆరబోతే కరెక్ట్ అంటూ అందాలను బయట పెడుతూ సోషల్ మీడియాలో మరింత మంట పెడుతుంది ఈ ముద్దుగుమ్మ.Pragya Jaiswal (aka) Pragya photos stills & images

ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ పెంచిన కూడా ఈమెకు అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. కానీ బాలయ్య అఖండ సినిమాలో నటించిన తర్వాత ఈమె కెరియర్ మారిపోయింది అని అందరూ అనుకున్నారు కానీ ముందులాగే ఈమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో తన అందాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.Pragya Jaiswal (aka) Pragya photos stills & images

తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా గబ్బర్ ఈస్ బ్యాక్ అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత నాగార్జున, రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో కూడా నటించింది. అంతే కాదు ఇటీవల మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాలో కూడా ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. అలాగే మై చలా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా మెరిసింది. ఇక ప్రస్తుతం తన అందాలను ఆరబోస్తూ నెట్టెడ్ డ్రస్సు లో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత నెటిజన్లు కూడా ఈమెపై పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉండడం.