లాల్ సింగ్ చద్దా నుంచీ బాలరాజు పాత్ర రివీల్..!

ప్రస్తుతం నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ లో కీలక పాత్ర పోషిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా.. ఈ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఆగస్టు 11 తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో శరవేగంగా పాల్గొంటున్నారు చిత్రం యూనిట్ . ఇదిలా ఉండగా తాజాగా చైతూ కి సంబంధించిన లుక్కుని విడుదల చేసిన చిత్రం యూనిట్ ఆ తర్వాత బాలరాజు పాత్రలో నటిస్తున్నాడని అతని క్యారెక్టర్ గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది చిత్రం యూనిట్.Laal Singh Chaddha trailer: Aamir Khan is a lovable jack-of-all trades.  Watch | Bollywood - Hindustan Times

హాలీవుడ్ లో సూపర్ హిట్ విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కరీనాకపూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా నుంచి చైతూకి సంబంధించిన లుక్ ని విడుదల చేయగా.. ఇప్పుడు స్పెషల్ వీడియోతో అతని క్యారెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన పాత్ర కోసం నాగచైతన్య ఈ సినిమాలో ఎలా మేకోవర్ అయ్యాడు. షూటింగ్ సీట్లో ఆ పాత్ర కోసం ఎలా కష్టపడ్డాడో చూపిస్తూ చేసిన ఆసక్తికరమైన వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ వీడియో లో చిత్రంలో బాలరాజు పాత్ర గురించి చైతన్య వివరించారు.నాగచైతన్య మాట్లాడుతూ తన కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల అని చెప్పారు ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తాను.Naga Chaitanya reveals 'most intriguing' bit about Aamir's Laal Singh  Chaddha | Bollywood - Hindustan Timesచాలామంది పేర్లకు ముందు వారి ఇంటి పేరుగా ఊరి పేర్లు కూడా చెక్ చేసి ఉంటాయి అలా ఈ చిత్రంలో తన పేరు బాలరాజు బోడిపాలెం అని పెట్టారని చైతు వెల్లడించారు. 1948లో నా అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు చిత్రం కూడా ఉంది ఇక ఈ సినిమా తెలుగు మార్కెట్ స్థాయిని పెంచేసి సంచలనం సృష్టించింది ఇక అప్పటివరకు మూడు పదవులు వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి కానీ నాగచైతన్య ఈ సినిమాలో అంతకుమించి అనేలా నటించబోతున్నాడు అంటే వార్తలు రావడం గమనార్హం.

Share post:

Latest