ఓడియమ్మా..ఇది నిజమేనా..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కరీనా కొత్త రూమర్…!!

యస్…గత మూడు రోజుల నుండి బాలీవుడ్ మీడియా లో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏ చిన్న హీరోయిన్ కి సంబంధించిన వార్తో అయితే పర్లేదు. కానీ, ఆ వార్త బిగ్గెస్ట్ బాలీవుడ్ హీరో భార్య మరియు స్టార్ బ్యూటీ కరీనా కపూర్ కి సంబంధించిన న్యూస్ కావడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతుందట. హా..తాజాగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..హాట్ హీరోయిన్ మరోసారి తల్లి కాబోతుందట.

ఇది చదివిన ఏవ్వరికైన ఓ డౌటు రావచ్చు… అదేంటి ఆమెకు ఆల్ రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా..మళ్ళీ ప్రెగ్నెంటా అని..?, ఈ విషయానికి వాళ్ళు ఊహించలేకపోయారట. ఎలా జరిగిందో తెలియడం లేదని..వాళ్ళకు ఇంకో బేబీ ప్లాన్ లేదని కరీనా ఫ్రెండ్స్ చెప్పుకుని బాధపడ్డిందట. ఇప్పటికే ఆమెకు ఐదవ నెల రావడంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమౌతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, దీని పై సైఫ్ అలీ ఖాన్ కానీ, ఇటు కరీనా కానీ స్పందించలేదు.

కాగా, ఇప్పుడు కరీనా చేతిలో నాలుగు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె కి నెలలు గడిచే కొద్ది బాడీలో మార్పులు వస్తాయి. ఇలాంటి టైంలో అమ్మడు సినిమా షూటింగ్స్ సేఫ్ కాదు..పోనీ, బిడ్డ పుట్టాక చేద్దామా అంటే..టైం సరిపోదు..రిలీజ్ డేట్స్ లాక్ చేసేసుకున్నాయి సినిమాలు. ఇలా ఊహించని మార్పులతో కరీనా తెగ టెన్షన్ పడుతుందట. మరి చూడాలి కరీనా ..సినిమాలని, పిల్లలని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో..?

 

Share post:

Latest