ఆఫర్స్ కోసం ప్రియా పాప తిప్పలు..బాప్ రే..అది కూడా చూయించేస్తుంది ఏంటి రా బాబు….?

సినీ ఇండస్ట్రీలో ప్రియా వారియర్‌ పేరు ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..కుర్రకారుని ఓ రేంజ్ లో అల్లాడించింది. ఒక్కసారి కన్ను కొట్టిన దానికే .. అమ్మడుని దేశమంతా పడిపోయారు. ఒక్కే ఒక్క వీడియో తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..తండ్రి మరెవరో కాదు..తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..విలన్ గా, కమెడీయన్ గా మెప్పించిన ప్రకాష్ వారియర్. గుడుంబ శంకర్ సినిమాలో మీరా జాస్మిన్ ను పెళ్లి చేసుకుంటే తన జాతకం మారిపోతుందని అనుకున్నాడే..ఆయనే ఈ హాట్ బ్యూటీ వాళ్ల ఫాదర్.

2019లో “ఒరు ఆదార్ లవ్‌” అనే సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియా పాప..ఆ తరువాత చాలా సినిమాలు చేసింది. కానీ పాపం ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు ..సరి కదా..కనీసం పాజిటీవ్ టాక్ కూడా దక్కించుకోలేపోయింది. కానీ, అమ్మడి అందాలకు మాత్రం మంచి ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ కుర్ర బ్యూటి. తెలుగులోను అడప దడపా సినిమాలు చేసి కుర్రోళ మనసును దోచుకుందే కానీ.. హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రజెంట్ ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసం ఫోటో షూట్ల తో బిజీ గా ఉంది.

ఈ క్రమంలోనే ప్రియా ప్రకాశ్ వారియర్..తాజాగా ఓ హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఇన్నాళ్ళు తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకున్న ఈ మలయాళ బ్యూటీ..ఇప్పుడు వాటి అన్నింటిని చెరిపేస్తూ.. పెద్ద సంచలనమే సృష్టించింది. సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా రెడ్ టాప్ తో పింక్ ప్యాంట్ తో హాట్ టెంప్టింగ్ స్టిల్స్ ఇస్తూ..కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఎద అందాలు మొత్తం కనిపించేలా..ఎక్స్ పోజ్ చేస్తూ ఓ చిన్న బటన్ తో..కవర్ చేసింది. అలా అమ్మడు బెడ్ మీద ఆ రెడ్ డ్రెస్ లో పొడుకుని హాట్ స్టిల్స్ చూసిన జనాలు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే..బటన్ ఊడితే..పరువు గోవిందా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియా హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి ..!!