• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

చీకట్లో ముద్దులే ముద్దులు..కాజల్‌ ఘాటు రొమాంటిక్ సర్ప్రైజ్.. అదుర్స్..!!

Movies July 16, 2022July 16, 2022 MD

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు..ప్రజెంట్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంది. తన చిన్న నాటి స్నేహితుడు..గౌతమ్ కిచ్లు ని పెళ్ళి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ.. పెళ్ళి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెళ్ళి కి ముందు ఫోటో షూట్లు..హల్దీ ఈవెంట్లతో ఫుల్ బిందాస్ గా గడిపిన కాజల్..పెళ్లి తరువాత తన రొమాంటిక్ హనీమూన్ ఫోటోలను కూడా.. షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో అప్పట్లో అమ్మడు పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగినా ఆ తరువాత అంతా సైలెంట్ అయిపోయారు.

ఇక ప్రెగ్నెంట్ సమయంలోను కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ ని షేర్ చేస్తూ…గర్భవతిగా ఉన్నప్పుడు..తీసుకోవాల్సిన ఫుడ్ విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పుతూ పోస్ట్లు కూడా చేసింది. రెండు నెలల ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతే కాదు..నీల్ కిచ్లు అంటూ ప్రపంచానికి పరిచయం చేశారు కాజల్ జంట. అప్పటి నుండి.. తల్లి గా పూర్తి టైం ని బిడ్డకే అంకితం చేస్తూ మదర్ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఎప్పుడు కొడుకు కి సంబంధించిన పోస్ట్లతో మెరిసే కాజల్ ఇన్స్టా అకౌంట్..

రీసెంట్ గా, తన ప్రియమైన భర్త గౌతం ఫోటో లని షేర్ చేసింది. ఆ పిక్స్ లో గౌతమ్ ను ప్రేమగా ముద్దాడుతుంది కాజల్. కాజల్ అగర్వాల్ , నిషా అగర్వాల్ జంట ..డిన్నర్ డేట్ కు వెళ్లారు . అక్కడ సరదాగా ఉన్న క్షణాలల్లో సడెన్ గా కాజల్..తన భర్త ను కిస్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో..గౌతమ్ కూడా షాక్ అయ్యాడు. ఆ బ్యూటీ ఫుల్ మూమెంట్స్ కి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్..దీంతో ఈ పిక్ చూసిన జనాలు సో క్యూట్ అంటూ కొందరు..హౌ లవ్లీ..అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 


Sharing

  • Email this article
  • Print this article

Tags

dinner date, gautham kitchulu, hilihght, kajal agarwal, kajal beauty, kajal kiss, kajal romantic kiss, Nisha Agarwal, tollywood, viral social media

Post navigation

విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?
ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?
  • ఆ ఏరియాలో అఖండ 2 కు భారీ బెనిఫిట్.. లాభాలు కన్ఫామ్..!
  • నార్త్ లో బాలయ్య అఖండ తాండవం.. అడ్వాన్స్ బుకింగ్స్ కు బాలీవుడ్ షాక్..!
  • బాలయ్య – బోయపాటి కాంబో.. అఖండపై థమన్ సెన్సేషనల్ హింట్.. ఫ్లోలో రివీల్..!
  • అఖండ 2: డే 1 కలెక్షన్స్ ఎంత.. ఆ రికార్డ్ పై బాలయ్య టార్గెట్..!
  • అఖండ 2కు బిగ్ షాక్.. రిలీజ్ ఆపాలంటూ హైకోర్ట్ ఉత్తర్వులు..
  • అఖండ 2: మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్.. అక్కడ ఫ్యాన్స్ లో నిరాశ.. కారణం ఏంటంటే..?
  • అఖండ 2 రెమ్యునరేషన్ డీటెయిల్స్.. అతనికి బాలయ్య కంటే ఏకంగా అన్ని కోట్లు ఎక్కువా..?
  • అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
  • పవన్ కోసం పవర్ ఫుల్ టైటిల్.. ఎవరి కాంబోలో అంటే..?
  • బుక్ మై షో లో అఖండ 2కు సూపర్ రెస్పాన్స్.. ఇది బాలయ్య మాస్ తాండవం..
  • ప్రభాస్ ” రాజసాబ్ ” అంత పెద్ద స్టోరీనా..?
  • ఓటీటీల రూల్స్ ఛేంజ్.. అలా చేస్తే అఖండ 2 నే ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ అవుతుందోచ్..
  • అర్జునుడిగా చరణ్, కర్ణుడిగా ప్రభాస్.. గూస్ బంప్స్ వీడియో వైరల్..!
  • సుకుమార్ యూనివర్స్.. పుష్ప తో చరణ్ కలుస్తాడు.. క్రేజీ ట్విస్ట్..!
  • సమంత కంటే ముందే ‘ భూతశుద్ధి ‘ వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో.. అతనిది కూడా రెండో పెళ్లే..!
  • బాలయ్యకు చంద్రబాబు బిగ్ న్యూస్.. అఖండ 2కు మంచి బూస్టప్ ఇది..!
  • అఖండ 2: అఖండకు ” పర్ఫెక్ట్ సీక్వెల్ “.. కానీ డౌట్ అదే..!
  • నాని నెక్స్ట్.. ఆ ఫీల్ గుడ్ డైరెక్టర్ తో క్లాసికల్ లవ్ స్టోరీ ఫిక్స్..!
  • అఖండ @4: టోటల్ కలెక్షన్స్.. లాభం ఎన్ని కోట్లంటే..!
  • రాజ్ తో సమంతా పెళ్లి.. అసలు బంధం ఎక్కడ మొదలైందంటే..?
  • అఖండ 2 గూస్ బంప్స్ అప్డేట్.. నిజమైతే బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!
  • సిల్వర్ స్క్రీన్ పై ” ఆర్ఆర్ఆర్ ” కాంబో మళ్లీ రిపీట్.. డైరెక్టర్ ఎవరంటే..?
  • అఖండ 2: బాలయ్య కనుకే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. ప్రొడ్యూసర్స్
  • సమంత ఏరికోరి డిసెంబర్ 1నే రాజ్ ను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా..?
  • అఖండ 2 అసలైన సాంగ్ వచ్చేసింది.. థమన్ కెపాసిటీ ప్రూవ్ అయిందిగా..!
  • టాలీవుడ్ డిసెంబర్ : అఖండ 2 నుంచి శంభాల వరకు రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!
  • రాజ్ ను పెళ్లాడిన సమంత ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలుసా..?
  • భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!
  • సమంత – రాజ్ ” భూత శుద్ధి ” వివాహం.. స్పెషాలిటీ ఇదే..
  • రాజ్ నిడమూరుతో సమంత సెకండ్ మ్యారేజ్ అయిపోయిందా.. ఎప్పుడు, ఎక్కడంటే..?
  • టాలీవుడ్ నవంబర్ : ఎన్ని సినిమాలు మెప్పించాయంటే..!
  • అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య రుద్రతాండవమేనా.. మూవీలో హైలెట్స్ ఇవే..!
  • ఇవాళ్లే సమంత రెండో పెళ్లి.. రాజ్ మాజీ భార్య షాకింగ్ పోస్ట్ వైరల్..!
  • వెంకీ సినిమా కోసం త్రివిక్రమ్ మార్క టైటిల్.. అదిరిపోయిందిగా..!
  • బాహుబలి, పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసిన చిన్న సినిమా రూ. 50 లక్షలతో తీస్తే బ్లాస్టింగ్ కలెక్షన్స్..!
  • వారణాసి టైటిల్ ఛేంజ్.. రాజమౌళి పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్..!
Copyright © 2025 by Telugu Journalist.