వామ్మో..రాశీఖన్నా ఆ పెద్దింటికి కోడలు కాబోతుందా..ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా బాబు..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్ రాశీఖన్నా ఏదో ఒక్క అంశంతో నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఆ మధ్య ఓ సారి సౌత్ సినిమాల పై టంగ్ స్లిప్ అవ్వడం, ఆ తరువాత ఓ డైరెక్టర్ ఆమెకి వరుస్ ఛాన్సులు ఇవ్వడం..ఆయన తో ఎఫైర్ ఉంది అనుకోవడం..ఆ తరువాత అక్కినేని కుర్రాడు హీరో నాగచైతన్య..తో క్లోజ్ గా మూవ్ అవ్వడం..అబ్బో ఒకటా, రెండా ..చాలానే ఉన్నాయి.

కానీ, రాశీఖన్నా క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. తన హాట్ అందాలతో కుర్రాళ్లను మాయ చేసెస్తుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ..రెండు చేతులా సంపాదిస్తున్న ఈ హీరోయిన్ రీసెంట్ గా పక్క కమర్షీయల్ సినిమాలో తన నటనతో మెప్పించింది. ఇప్పుడు నాగచైతన్య-విక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న “ధ్యాంక్యూ” సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది.

అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..అమ్మడు ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..తన పెళ్లి పై క్రేజీ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. డేటింగ్ గురించి మాట్లాడుతూ..తాను డాక్టర్ తో డేటింగ్ వెళ్లాలి అనుకుంటున్నాని చెప్పుకొచ్చింది. దీంతో రాశీ కి ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని..అలా హింట్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు. అంతేకాదు గతంలో ను రాశీ పై చాలా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆమె కోలీవుడ్ బడా హీరో తో ప్రేమలో ఉందని..కోలీవుడ్ లో టాప్ ఫ్యామిలీలో ఆయన ఒకరు అని,,బడా ఫ్యామిలీ కి రాశీ కొడలు కాబోతుందని అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. కానీ, రాశీ షాకింగ్ ట్వీస్ట్ ఇస్తూ..నాకు అస్సలు బాయ్ ఫ్రెండే లేడు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కి ఎంటర్ అయి చాలా సంవత్సరాలే అవుతున్న ఇంకా హీరోయిన్ గా సినిమా అవకాశాలు వస్తున్నాయంటే..అమ్మడు లో ఏదో తెలియని విషయం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు..!

Share post:

Latest