పొన్నియన్ సెల్వన్ చిత్రం ఓటిటీ రేట్ ఎంతో తెలుసా..?

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, హీరోయిన్ త్రిష ,కార్తీ , జయరామ్ రవి తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి చిత్రబంధం సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి.Aishwarya Rai, Vikram's first look for Ponniyin Selvan Part 1 | Mani  Ratnam, Jeyam Ravi, Prakash raj - YouTube

అయితే తాజాగా ఈ సినిమా నుంచి తరచూ అప్డేట్ విడుదల చేస్తూ ఈ సినిమా పైన భారీగాని అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు మణిరత్నం అభిమానులు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఓటిటి సమస్త అభివృద్ధి చెందిన తరుణంలో ప్రతి ఒక్క సినిమా థియేటర్ లో విడుదలైన తరువాత 60 రోజులలో ఓటీటి లో విడుదలవుతూ వస్తున్నాయి.Ponniyin Selvan OTT Streaming Rights Maniratnam PS Part 1, Part 2 Bagged By  Amazon Prime For RS 125 Crores | Ponniyin Selvan OTT: பொன்னியின் செல்வன்  ஓடிடி உரிமையை கைப்பற்றியது அமேசான் ப்ரைம் ...

ఇలాంటి క్రమంలోని ఈ సినిమా డిజిటల్ హక్కులను మొత్తం ప్రముఖ ఓటిటీ సంస్థ ఆయన అమెజాన్ భారీ ధరకే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా మొదటి భాగాన్ని రూ.128 కోట రూపాయలకు హక్కులను దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకు దక్కని భారీ డీల్ ను ఈ సినిమా చేసుకోవడం గమనార్హం. ఈ విధంగా అమెజాన్ భారీ ధరకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసమే.. రూ.24 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం మరియు సినిమా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.