“శభాష్ మిథు ” ట్రైలర్ …అదరకొట్టిన తాప్సి

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో నటించిన తెరకెక్కిన చిత్రం ‘శభాష్ మిథు ‘ . వయా కామ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు .ఈ సినిమా ట్రైలర్ని చిత్ర యూనిట్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు .ఈ సినిమా జులై 15 న రిలీజ్ చేయనున్నారు .

Share post:

Popular