హేమచంద్ర-శ్రావాణ భార్గవి విడాకులకు కారణం ఆ సింగర్ నా..తెర పై కి షాకింగ్ మ్యాటర్..?

విడాకులు..నేటి కాలంలో ఈ పదం చాలా కామన్ అయిపోయింది. మొగుడి షాపింగ్ కు తీసుకువెళ్లకపోయినా..భార్య మాట వినకపోయినా..కారణం మరేదైన ..నేటి కాలం భార్య భర్తలు వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో సినీ సెలబ్రిటీలు ముందుంటారు. అదేంటో రీజన్ తెలియదు కానీ గత రెండు సంవత్సరాల నుండి ఇలా విడాకులు తీసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు బడా స్టార్స్ విడాకులు తీసుకోబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

మరికొందరు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా తాజాగా ఆ లిస్ట్ లోకి జాయిన్ అయ్యారు టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ ..వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్స్ సింగర్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం అంటూ సినీ వర్గాలు చెప్పుతున్నాయి. హేమ చంద్ర గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సినిమాలకి డబ్బింగ్ చెప్పుతూనే మంచి మంచి పాటలను పాది..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. శ్రావణ భార్గవి కూడా అంతే సినిమాలకు డబ్బింగ్ చెప్పుతుంది..పాటలు కూడా పాడుతుంది.

ఇద్దరు కలిసి ఎన్నో ప్రోగ్రామ్ లకు పాటలు పాడారు. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. పేరు శిఖర్ చంద్రిక. శ్రావణ భార్గవి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతుంది. నిన్న మొన్నటి వరకు అన్యూన్యంగా ఉన్న ఈ జంట..ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి అప్లై చేసింది అన్న వార్త బయటకు లీక్ అవ్వడంతో ..న్యూస్ వైరల్ గా మారింది. ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ జంట విడాకులకు ఓ ప్రముఖ సింగర్ కారణంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సింగర్ వల్లే వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని..ఆమె నే శ్రావణ భార్గవి-హేమచంద్రల మధ్య చిచ్చు పెట్టిందని అంటూ సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ జంట దీని పై ఏ విధంగా స్పందించలేదు.

Share post:

Popular