టాప్‌ టూ బాటమ్‌ డీప్ అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..వాట్ ఏ ఫిగర్..!!

ప్రజెంట్ హీరోయిన్స్ సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు. ఎంత బాగా అంటే..సినిమాల్లో ఛాన్సుల కోసం సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ..అవకాశాలను ఇంటికే రప్పించూంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అన్ని భాషల్లో హీరోయిన్స్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అందాల ఆరబోతకు వయసుతో పనేంటి..అంటూ సీనియర్ హీరోయిన్లు కూడా..టూమచ్ అందాల జాతరను చూయిస్తున్నారు.

- Advertisement -

కుర్ర బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోనీ అందంతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నారు సీనియర్ ముద్దుగుమ్మాలు. తాజాగా ఆ లిస్ట్ లొకే యాడ్ అయ్యింది నాగ్ బ్యూటీ మమతా మోహన్ దాస్. తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా..చేసిన కొన్ని సినిమాల్లో నటన పరంగా మెప్పించి మంచి మార్కులు వేయించుకుంది. ముఖ్యంగా యమ దొంగ సినిమాలో అమ్మడు తారక్ తో కలిసి వేసిన స్టెప్పులు కుర్రాళ్లను బాగా ఆకట్టుకున్నాయి. యమదొంగ తరువాత కూడా తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది కానీ, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

క్యాన్సర్ తో బాధపడుతున్న కారణంగా కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. మంచి ట్రీట్ మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యవంతంగా బయటపడింది. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది. రీసెంట్ మమతా మోహన్ దాస్..బీచ్ ఓడ్డున వయ్యారంగా అందాలను చూయిస్తూ..హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది. మండుటెండలో కూడా చల్లని వెన్నెల అందాలు వెదజల్లుతూ.. కుర్రాళ్ళగుండెల్లో మాత్రం మంటలు రేపుతూ మాయచేసింది ఈ అమ్మడు. వైట్ ఫ్లోరల్ డ్రెసులో హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ..వయ్యరంగా దిగిన పిక్స్ ఇప్పుడు షోషల్ మీడియాలో ట్రెండింగా మారాయి. ఈ పిక్స్ ను నెటిజన్స్ హాట్ కామెంట్స్ అటచ్ చేస్తూ..కుర్ర హీరోయిన్లకన్నా హాట్ గా ఉన్నావ్ మమతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరేందుకు ఆలస్యం..ఆ హాట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయ్యండి.

Share post:

Popular