సూపర్ హిట్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..బన్నీ ఫ్యాన్స్ కు ఎందుకు అంత మంట..?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు. నిజానికి రామ్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఉండే వన్ ఆఫ్ ది హీరో. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా యావరేజ్ గా ఉంటాయి అనే టాక్ కూడా ఉంది. కానీ, ఈ మధ్య కాలోంలో కొన్ని అనుకుని ఊహించి విషయాలల్లో ఫింగర్ పెట్టి..నెట్టింట ట్రోలింగ్ కు గురైయ్యాడు. ఆ తరువాత తప్పు తెలుసుకుని సైలెంట్ గా ఉన్నా..ఆ టైం కే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

- Advertisement -

కావాలనే ఆయనను కొందరు బ్యాడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ రామ్ అవి ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రజెంట్ తమిళ డైరెక్టర్ లింగు స్వామీ డైరెక్షన్ లో ది వారియర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆయన కృతి శెట్టి తో రొమాన్స్ చేసారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పాటలు యూట్యూబ్ లో మంచి రికార్డ్ సొంతం చేసుకున్నాయి. కాగా, రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రామ్ బాలయ్య డై హార్ట్ ఫ్యాన్ గా నటించనున్నారట. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రామ్ మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి ఓకే చెప్పిన్నట్లు తెలుస్తుంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్..హారిష్ శంకర్ తో రామ్ ఓ సినిమా కి సైన్ చేసిన్నట్లు సినీ వర్గాలల్లో ఓ టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ కధను ముందుగా హారిష్ అల్లు అర్జున్ కి వినిపించాడాని..కానీ, బన్నీ స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజ్స్ చేయమన్నాడని..అది ఇష్టం లేక ఈ కధను రామ్ కు వినిపించాడని..ఆయన వెంటనే ఓకే చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, హారీష్ శంకర్ ఇలా బన్నీ కధను ..రామ్ తో తెరకెక్కిస్తున్నాడని తెలియగానే బన్నీ ఫ్యాన్స్ ఆయన పై ఫైర్ అవుతున్నారు. ఆయన చెప్పిన మార్పులు చేసి..బన్నీతోనే సినిమా చేయచ్చు కదా..అంటూ మండిపడుతున్నారు. వీళ్ల కాంబోలో వచ్చిన దువ్వాడ జగన్నాధమ్ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే .

Share post:

Popular