బిగ్ బ్రేకింగ్: సమంత తండ్రిని కలిసిన నాగార్జున..మరికొద్దిసేపట్లో అఫిషియల్ ప్రకటన..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత- అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమించి..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి సమంత తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. కానీ సమంతనే బలవంతంగా వాళ్లని ఒప్పించి..పెళ్లి చేసుకుందన్న ఓ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, పెళ్లి తరువాత కొంత కాలం హ్యాపీ గా ఉన్న ఈ జంట..కొన్ని మనస్పర్ధలు కారణంగా..కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే , వీళ్ల మధ్య ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అనే సంగతి మాత్రం చెప్పలేదు. దీంతో జనాలు వాళ్లకు నచ్చిన్నట్లు ఊహించుకుంటున్నారు.

అయితే, వీళ్ల విడాకుల టైంలో నాగార్జున కూడా చేతులెత్తేశాడు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపించాయి. “వాళ్ళ లైఫ్ వాళ్ల ఇష్టం. ఇలా జరిగి ఉండకూడదు. మనం ఏం చేద్దాం. సమంత విడిపోయిన ఎప్పటికి మా ఇంటి బిడ్డ నే “అంటూ చెప్పుకొచ్చాడు. మరో పక్క సమంత పేరంట్స్ కూడా..”మా బిడ్డ తీసుకున్న డేసీషన్స్ పై మాకు నమ్మకం ఉంది” అంటూ సమంత కే సపోర్ట్ చేశారు. ఇక విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతూ..యంగ్ హీరోయిన్స్ కి సైతం దడ పుట్టిస్తుంది. మరోపక్క సొషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటూ..పరోక్షంగా అక్కినేని వారికి ఘాటు కౌంటర్స్ వేస్తుంది.

ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదే…అక్కినేని నాగార్జున తన ఇంటి మాజీ కోడలు పిల్ల సమంత వాళ్ళ నాన్నను మీట్ అయ్యిన్నట్లు ఆ వార్త సారంశం. దాదాపు గంట సేపు వీళ్లు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా సమంత-చైతన్య భవిష్యత్తు గురించే అంటూ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, ఈ విషయమై నాగార్జున మరికొద్దిసేపట్లో అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గత కొద్దిరోజులుగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో..నాగ్ ఇలా సమంత తండ్రిని మీట్ అయ్యారంటూ న్యూస్ రావడం ..అక్కినేని అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తుంది. మరి చూడాలి నాగార్జున ఏం చెప్తారో..?

Share post:

Latest