మెగా డాటర్ లను శాపం వెంటాడుతోంది.. మరి ఇదంతా ఏంటి?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ నుంచి మొదలైన మెగా సందడి ఇక మొన్నటికిమొన్న వైష్ణవ్ తేజ్ వరకు కూడా సందడి కొనసాగుతూనే వచ్చింది. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల రాణిస్తున్నారు. ఇలా మెగాస్టార్ వారసత్వాన్ని నిలబెడుతూ ఎంతో మంది హీరోలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అని చెప్పాలి. ఇలా నాలుగు దశాబ్దాల నుంచి మెగా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా మరింత దగ్గరయింది అనే చెప్పాలి.

ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తారు అని నిరూపించిన మెగా డాటర్ నిహారిక. ఇక రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఈ సినిమాలో నిహారిక తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే మెగా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న మెగా కూతుళ్లకు మాత్రం ఏదో శాపం వెంటాడుతుంది అనే విధంగానే ఉంది ప్రస్తుత పరిస్థితి. కూతుర్ల జీవితాల్లో జరిగే విషయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయ్.

మెగా డాక్టర్ సుష్మితకు దివంగత హీరో ఉదయ్ కిరణ్ కు పెళ్లి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత చెన్నైకి చెందిన అబ్బాయితో పెళ్ళి చేశారు. ఇక ఇప్పుడూ సుస్మితకు తన భర్తతో ఉన్న బంధం విచ్ఛిన్నమైంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు తండ్రితోనే ఉంటుంది మెగా డాటర్ సుస్మిత. చిరు ఎంతో ఇష్టంగా చూసుకునే శ్రీజ తండ్రికి చెప్పకుండానే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఒక పాప పుట్టాక శిరీష్ కు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు కూడా ఒక పాప పుట్టాక వీరు విడిపోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. మరో మెగా డాటర్ నిహారిక ఒక పబ్ లో పోలీసుల దాడిలో దొరికిపోయింది. ఇలా తరచు మెగా డాటర్ లు అందరు వివాదాల్లో ఉంటుండడంతో ఇక ఎక్కడో ఏదో శాపం వెంటాడుతుంది అంటూ అభిమానులు అనుకుంటున్నారు.

Share post:

Latest