సమంత ఫ్యాన్స్ కి మండిస్తున్న రష్మిక..ఇంత చీప్ పనులా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యమ హాట్ గా ట్రెండ్ అవుతుంది. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. భర్త తో విడాకులు తీసుకోవడం..ఆ తరువాత అక్కినేని ఫ్యామిలీ పై ఇన్ డైరెక్ట్ వార్.. ఆమె డ్రెస్సింగ్ స్టైల్..మూవీ చూసింగ్ విషయాల పై దారుణంగా ట్రోల్ అవుతుంది సమంత. కానీ సామ్ నా దారి రహదారి..అన్నట్లు మీరు ఏమైన అనుకోండి..నాకు నచ్చిందే చేస్తా అంటూ ముందుకు వెళ్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఏం చేయలేక వదిలేశారు.

నిన్న సమంత పుట్టిన రోజు. మామూలుగా అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు అందరు ఆమె కు విష్ చేసి ఉండేవారు. కానీ, ఈసారి అలా జరగలేదు. సమంత విడాకులు తీసుకుందని చెప్పలేదో..లేక మరే రీజన్ తోనైన దాటేశారో తెలియదు కానీ.. కొంతమంది మాత్రమే ఆమెకు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. ఉపాసన, రుహానీ శర్మ, కంగనా రనౌత్, కియారా అద్వాణీ వంటి వారు సమంతకు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ లిస్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఉందండోయ్..అందరికన్నా స్పెషల్ గా విష్ చేసింది. దానితో అభిమానులకు మండిపోతుంది.

రష్మిక సమంత కు బర్త డే విషెస్ తెలుపుతూ..”హ్యాపీ బర్త డే స్టన్నర్” అంటూ పోస్ట్ చేసింది. ఓకే అంత వరకు బాగానే ఉన్నా.. దానికి సమంత హాట్ ఫోటో జతకట్టి నెట్టింట పోస్ట్ పెట్టింది. ఇక చూడు రష్మిక ను ఆడేసుకుంటున్నారు సమంత ఫ్యాన్స్. బుద్ది ఉందా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు ఎలాంటి ఫోటో వాడాలో తెలియదా..అంటూ తిట్టి పోస్తున్నారు. గతంలోను సమంత ఐటెం సాంగ్ పై ఇలానే స్పందించింది.. సమంత ఐటె సాంగ్ అనగానే షాక్ అయ్యాను..నేను అయితే ఆలోచించి ఉండేదాని అంటూ సమంతను కావాలనే బ్యాడ్ చేసింది. ఇప్పుడు సమంత హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ విష్ చేసింది. దీని బట్టి రష్మిక సమంత ను బ్యాడ్ చేయాలి అనుకుంటుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి చూడాలి..దీని పై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో..

Share post:

Popular