హస్కీ లుక్స్ తో కుర్రాళ్లను రెచ్చకొడుతున్న తాప్సీ..టూ హాట్ బేబీ..!!

అందం..ఆడవాళ్ళకు అసలైన అలంకరణం. కొందరు చీరలో చక్కగా కనిపిస్తే..మరికొందరు మోడ్రెన్ దుస్తుల్లో హాట్ గా కనిపిస్తారు. హీరోయిన్స్ అన్నాక అటు ట్రెడిషినల్ గా ఇటు మోడ్రెన్ గా రెండింటిని మ్యానేజ్ చేయాలి..అలాంటి వారిలో ఈ తాప్సీ పన్నూ కూడా ఒకరు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో తన ప్రతిభతో యంగ్ హీరోయిన్ తాప్సీ పన్ను సత్తా చాటుతున్నది అదేంటో తెలియదు కాని..అమ్మడు ఏ డ్రెస్ వేసినా చూడటానికి బాగుంటుంది. అది చీరనా ..లేక జీన్స్ నా..లేక బికిని నా..ఏదైనా సరే..అమ్మడి అందలాకు కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే.

ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. దాదాపు బడా స్టార్స్ అందరిని కవర్ చేసింది.. బాలీవుడ్ , టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను కవర్ చేసి..ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. టాప్ హీరోయిన్,,పైగా బాలీవుడ్..ఇక అందాల ఆరబోతలు గురించి చెప్పాలా ..చెప్పండి. తగ్గేదేలే…అన్న రీతిలో ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంది.

తాజాగా తాప్సీ ఫోటో షూట్ చూసిన వారు..అమ్మడు అందాలకు మరోసారి పడిపోతున్నారు. ఎర్రటి రంగు గౌనులో ఎద భాగం మొత్తం కనిపించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్సుల్లో తాప్సీ..టూ హాట్ గా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నడుము అందాలను కవర్ చేసినా..ఎద అందలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది..ఈ ఢిల్లీ భామ. వయసు ముదురుతున్న ఏ మాత్రం తగ్గని అందాని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి అమ్మడు లెటేస్ట్ హాట్ ట్రెండింగ్ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Latest