అడిగిమరి ముద్దులు పెట్టించుకున్నారు..రెండు రోజులు అలానే చేశా.. ఓపెన్ గా చేపిన స్టార్ హీరోయిన్..

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు ప్రతి ఒకరు సెలబ్రిటిలు అయిపోతున్నారు. మనలోని టాలెంట్ ను చూయించాలంటే వెండి తెర ఒక్కటే కాదు ఎన్నో మార్గాలు ఉన్నాయంటూ..సోషల్ మీడియాను బాగా వాడేసుకుంటున్నారు కొందరు జనాలు. ఈ లిస్ట్ లోకే వచ్చేస్తుంది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణీ వన్ అండ్ ఓన్లీ డాటర్..సుప్రిత. అమ్మడు ఇంత వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం ఆఫర్ కూడా రాలేదు. పోని బుల్లి తెర పై ఏమైనా చేసిందా అంటే అదీ లేదు..కానీ ఈ పాప పాపులారిటి..ఫ్యాన్ ఫాలోయింగ్ చూశారంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!

అమ్మ సురేఖా తో పాటు వేసే డ్యాన్స్ స్టెప్పులు..తల్లి కూతుర్లు కలిసి చేసే హంగామా..ముఖ్యంగా వీళ్ల డ్రెస్సింగ్ స్టైల్..వీళ్లు చీర కట్టిన..మోడ్రెన్ డ్రెస్ వేసినా..హాట్ లుక్స్ లోనే కనిపిస్తారంటారు నెటిజన్స్. మరీ వాళ్లలో జనాలు అంత హాట్ గా ఏం చూస్తున్నారో కొందరు నెటిజన్లు కి అయితే అర్ధంకావడంలేదట. మనకు తెలిసిందే ఈ మధ్యనే సుప్రీత..ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించి..ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఇందులో ఇద్దరు ప్రేమికుల మ‌ధ్య వచ్చే ఎమోష‌న్స్‌ సీన్స్ లో అమ్మడు జీవించేసింది. ‘వెళ్ళి పో’ అనే పేరుతో ఈ ఆల్బమ్ షూట్ చేసి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేసి మంచి పాజిటివ్ టాక్ నే సంపాదించుకున్నారు. ఇందులో సుప్రిత ప్రేమికుడిగా ర్యాప్ సింగ‌ర్ రాకీ జోర్దాన్‌ న‌టించారు.

అయితే తాజాగా ఓ ఇంతర్వ్యుల్లో పాల్గోన్న సుప్రీత ‘వెళ్ళి పో’ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే..ముద్దు సీన్స్ లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా అంటూ చెప్పుకొచ్చింది. ” ఈ సాంగ్‌లో ముద్దు సీన్ లో నటించేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఈ సీన్స్ కోసం చాలా టేక్ లు తీసుకున్నాను. దీంతో మళ్ళీ మళ్ళీ ముద్దు లు పెట్టించుకుంటూ ఆ సీన్స్ కి రీ షూట్ చేయించుకున్నారు. మొత్తంగా రెండు రోజులు ఆ ముద్దు సీన్స్ నే చేశాం. నా లైఫ్‌లో ఇప్పటి వరకు అలాంటి హగ్గులు, కిస్సులు ఎప్పుడూ ఎదురవ్వ లేదు కదా.. అందుకేనేమో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది”.. అంటూ ఏ విషయానికూడా దాచిపెట్టకుండా ఓపెన్ గా తన ఫీలింగ్స్ ని బయట పెట్టేసింది సుప్రిత. ఇప్పుడు ఈమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share post:

Popular