25 మిలియన్ వ్యూస్ మార్కును దాటిన టాప్ 5 సౌతిండియా మూవీస్ ఇవే

క్రేజీ కంబినేషన్లో వస్తున్న స్టార్ హీరో సినిమాలు సంబంధించి ఏది రిలీజ్ అయిన రికార్డ్స్ క్రియేటివ్ చేస్తున్న సంగతి తెలిసిందే .సినిమా రిలీజ్ ముందు సౌత్ ఇండియా స్టార్స్ వీడియోస్ యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో రికార్డ్స్ క్రియేటివ్ చేస్తున్నాయి .తక్కువ సమయంలో మిలియన్ మార్క్ వ్యూస్ క్రాస్ చేసిన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం .

1 .యాష్ నటించిన క్రేజీ సినిమా కే జి ఎఫ్ 2 వీడియో కేవలం 15 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందుకుంది .

2 .రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప కేవలం 14 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి .

3 .తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా 48 గంటలోనే 25 మిలియన్స్ మార్క్ వ్యూస్ వచ్చాయి .

4 .బాలకృష్ణ అఖండ సినిమా ఫైవ్ డేస్ 19 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి .

5 .క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సిక్స్ డేస్ 12 గంటలోనే 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి .

Share post:

Popular