కిల్లింగ్ లుక్స్ తో కైపెక్కిస్తున్న రష్మిక..కామెంట్స్ బాక్స్ అంతా ఒకటే మాట..!!

రష్మిక మందన్నా.. అదృష్టాని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నట్లుందా అని అనిపిస్తుంది అమ్మడు క్రేజ్ ఫ్యాన్ ఫాలొయింగ్ చూస్తుంటే. అనతికాలంలోనే నేషనల్ క్రష్ గా మారిన ఈ బ్యూటీ రీసెంట్ గా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా..అంతకముందు వచ్చిన పుష్ప -ది రైజ్ మాత్రం..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ డైరెక్షన్ కావడం..అందులోను బన్నీ తో హ్యాట్రిక్ సినిమా .. పైగా ఫుల్ మాస్ సినిమా..అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకోల్పింది.

ఇక ఈ సినిమాతో అమ్మడు క్రేజ్ డబుల్ అయ్యింది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని అన్న సామెతను బాగా ఫాలో అవుతూ..క్రేజ్ ఉన్నప్పుడే పారితోషకం డిమాండ్ చేయాలని అనుకుని ..తన నెక్స్ట్ సినిమాలకి 3 కోట్లకు పైగా నే మార్క్ సెట్ చేసుకుంది. దీంతో తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటూ పట్టపగలే చుక్కలు చూయిస్తుంది. ఇక అమ్మడికి ఉన్న క్రేజ్ కి, ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిర్మాతలు కూడా తగ్గకుండానే రష్మిక అడిగినంత పారితోషకానికి ఫిక్స్ అవుతున్నారు.

కాగా , రీసెంట్ గా ఉమెన్స్ డే నాడు రష్మిక చేసిన పని అందరికి కోపాని తెప్పించ్చింది. పాపులర్ మ్యాగజైన్ హలో ఇండియా కవర్ పేజీ పై రష్మిక హాట్ ఫోటోలు దర్శనమిచ్చాయి. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. పైగా రష్మిక ఈ మధ్య ఎద అందాలను బాగా ఎక్స్ పోజ్ చేస్తుంది. ఇక్ ఈ ఫోటోలకి కూడా అలానే ఫోజులిచ్చింది. దీంతో ఫ్యాన్స్ సైతం తిట్టిపోస్తున్నారు. “మొన్నటి వరకు బాగానే ఉన్నవ్ గా..అంతలో నే ఇదేం మాయరోగం “వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. హలోఇండియా మ్యాగజైన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రష్మిక ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కవర్ పేజీలో రష్మిక బోల్డ్ గా కనిపించడంపై పలువురు నెటిజన్లు మాత్రం “నీ చూపులతోనే కైపెక్కిస్తున్నవ్ బేబీ” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కామెంట్స్ బాక్స్ మొత్తం “టూ హాట్ .. లుకింగ్ సెక్సీ” అంటూ నింపేసారు కుర్రాళ్ళు, మొత్తానికి ఉమెన్స్ డే నాడు రష్మిక ఇలా పాపులర్ అయ్యిందనమాట..!!

Share post:

Latest