హవ్వా..ఏంటి రకుల్ ఇది..మొత్తం కనిపించేస్తున్నాయి..వీడియో వైరల్..!!

అందం..సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావాలి అన్నా.. వచ్చిన అవకాశాలు పొగొట్టుకోకుండా ఉండాలి అన్నా..ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే పలువురు ముద్దు గుమ్మలు వాళ్ళ బాడి ని పర్ ఫెక్ట్ షేప్ లో పెట్టడానికి చాలా కష్టపడుతుంటారు . మరికొందరు ముద్దు గుమ్మలు అయితే ఏకంగా దేవుడు ఇచ్చిన అవయవాలను సర్జరీల ద్వార తమకు కావాల్సిన రీతిలో మార్చుకుంటారు..ఇది చాలా రిస్క్ ప్రాసెస్ కానీ హీరోయిన్ అవ్వాలంటే తప్పదు అని అన్నట్లు సర్జరీలు చేసుకుంటుంటారు.


మన ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలా చాలా మంది తమ ప్రైవెట్ పార్ట్స్ ని సర్జరీలు చేయించుకుని ఓ షేప్ లో పెట్టారు. కాగా స్టార్ హీరోయిన్ రకుల్ కూడా ఇలా తన బాడీలో చాలా పార్ట్స్ ని సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. అమ్మడు చూడటానికి అందం గా ఉన్నా.. కానీ అమ్మడు అందాలకు కుర్రాళ్ళ సాటిస్ఫై అవ్వడం లేదు అనుకున్నిందో ఏమో..తన ప్రైవేట్ పార్ట్స్ సర్జరీ చేయించుకుందట. దీని పై రకుల్ అధికారికంగా స్పందించకపోయినా..సన్నిహుతుల ద్వారా తెలుస్తుంది.


అయితే రకుల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ ట్రాన్స్పరెంట్ డ్రెసుల్లో తన బాడీ పార్ట్స్ అన్ని కనిపించేలా ఉన్న ఆ డ్రెస్ వేసుకుని రకుల్ కార్ దిగుతుండటం ..అప్పుడు అక్కడే ఉన్న మీడియా వాళ్ళు ఫోటోలు తీయ్యడంతో ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటో లు చూసిన ఎవ్వరికైన రకుల్ లో వచ్చిన భారీ మార్పులను గమనించవచ్చు. తన బాడీ పార్ట్స్ ని సర్జరీ చేయించుకుంది అనే విషయం ఈ వీడియో ద్వారా బయటపడింది. రకుల్ కి లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమాలే కానీ..అమ్మడు ఇప్పుడు తెలుగు కంటే హిందీ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతూ.. తెలుగు ప్రజలని వదిలేసిందంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా రకుల్ అందాలు కేక అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest