మా వదిన అంటూ అసలు మ్యాటర్ బయటపెట్టిన ప్రభాస్ సిస్టర్..నెట్టింట వైరల్..!!

ప్రజెంట్ మనం చూసిన్నట్లైతే..ఎక్కడ చూసిన ప్రభాస్ పెళ్లి టాపిక్ హైలెట్ గా నిలుస్తుంది. అటు లోకల్ మీడియా..ఇటు నేషనల్ మీడియాలోను ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ట్రెండింగ్ లో ఉంది. మరికొన్ని గంటల్లో ప్రభాస్ హీరో గా నటిస్తున్న “రాధ్యే శ్యామ్ ” మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు ఆ సినిమాకంటే ఎక్కువుగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ అందరి నోట వినిపిస్తుంది. ఈ పాన్ ఇండియా హీరో తన పెళ్లి శుభవార్తను ఎప్పుడు చెప్తాడా అని కోట్లాది మంది ప్రజలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే, తాగా గా అందుతున్న సమాచారం ప్రకారం..త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగిఫోతుంది అని అనిపిస్తుంది. ఈ మధ్యనే ప్రభాస్ జాతకం చూసిన ప్రముఖ జోతిష్య నిపుణులు ఆచార్య వినోద్ కుమార్ ..ప్రభాస్ కి పెళ్లి గడియలు వచ్చేసాయని..1 year లో పెళ్లి జరిగిపోవచ్చు అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ వెంటనే ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య..ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని..ఎటువంటి రూమార్స్ ని నమ్మకండి అంటూ ప్రభాస్ తో అనుష్క పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ప్రభాస్ కాబోయే భార్య ఎవారా..అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక రీసెంట్ గా ప్రభాస్ చెల్లెలు సాయిప్రసీద. అదేనండి రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు గారి అమ్మాయి. మన యంగ్‌ రెబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కి సిస్టర్.. “రాధ్యే శ్యామ్ సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల అవుతున్న సంధర్భంగా ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..ప్రభాస్ గురించి కృష్ణం రాజు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులకు తెలియజేసింది. ఇక ప్రభాస్ పెళ్ళి గురించి మాట్లాడుతూ..”అన్నయ్య ని మేము ఎప్పుడు వదిన గురించి అడగలేదు. అలాంటి డిస్కషన్స్ మా మధ్య రాలేదు. కానీ అన్నయ్య కి మంచి అమ్మాయే వైఫ్ గా వస్తుంది. అన్నయ్య ఎవరిని వదినా గా తీసుకొచ్చినా మాకు ఓకే. వదినని ఎప్పుడు తీసుకొచ్చినా హ్యాపీనే” అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రభాస్ పెళ్లి విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular