హీరోయిన్ హవ్వా..ఛీ ఛీ..బాత్రూమ్ లో ఇలాంటి పనులా..?

జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫోటో షూట్ లు ఎక్కువగా చేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే తమ పాపులారిటీని ఇంకా పెంచుకోవడానికి..చిన్నా చితకా హీరోయిన్స్ అయితే ఎలాగైనా అఫర్లు దక్కించుకొవడానికి నానా తంటాలు పడుతూ ఒళ్లు కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ..వయ్యారంగా ఫోటో షూట్ లో పాల్గోంటూ..ఆ కత్తి లాంటి ఫోటోస్ ని నెట్టింట్ పోస్ట్ చేస్తుంటారు.

ప్రజెంట్ చాలా మంది హీరోయిన్ల్స్ ఢిఫరెంట్ గా ఫోటో షూట్ లు చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఫోటో షూట్ చేసి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది ఎల్లే ఫానింగ్. రీసెంట్ గానే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి అనేక మంది ముద్దుగుమ్మాలు హాట్ హాట్ గా రెడీ అయ్యి వచ్చి..ప్రోగ్రామ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మన తెలుగు హీరోయిన్ సమంత కూడా ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..చూపుతిప్పుకోనీకుండా సూపర్ గా రెడీ అయ్యి వెళ్లింది. ఆమెకు సంబంధించిన ఫోటోవయ్యారంగా కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే ఈ అవార్డ్స్ కార్యక్రమం తరువాత హాట్ బ్యూటీస్ ఫోటో షూట్ లో పాల్గోన్నారు. వాళ్ళలో ఎల్లే ఫానింగ్ జరిపిన ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. అందరిలా మనం షూట్ చేస్తే కిక్ ఏముంది అనుకున్నిందో ఏమో కానీ డిఫరెంట్ గా బాత్ రూమ్ లో ఫోటో షూట్ చేసింది. దీంతో అమ్మడి ఫోటో లో నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటో షూట్ లో ఎల్లే ఫానింగ్ గోల్డ్ కలర్ గౌను ధరించి మెరిసిపోతూ కనిపించింది. స్ట్రాప్ లెస్ డ్రెస్ కి హేమ్ పై స్పష్టమైన అలంకారాలు ఉన్నట్లు మనం ఈ ఫోటోలో గమనించవచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అమ్మడి అందాలకి ఫిదా అవుతున్నారు. చూడగానే అట్రాక్ట్ చేసే ఈ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఆ వింత ఫోటో షూట్ పిక్స్ ని మీరు ఓ లుక్కేయ్యండి ..!!

Share post:

Popular