మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ చేయబోతున్నాడ అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉన్నది .ఆ ట్విస్ట్ ఏమిటంటే, సుకుమార్ దర్శకత్వం వహించేది సినిమా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే .అది పక్క కమర్షియల్ ఇక ఈ కమర్షియల్ అనౌన్స్మెంట్ కోసమే సుకుమార్ చిరంజీవి లుక్‌ని పూర్తిగా మార్చేసిన లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో, చిరు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.
అయితే కొరటాల దర్శకత్వంలో చిరంజీవి,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా తెలిసిందే .ఈ సినిమా ఏప్రిల్ 1 విడుదల చేయబోతున్నారు .ఇంకా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ చేసారు .మళయాలం రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు .