టాలీవుడ్లో పెళ్ళైన హీరోస్ తో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కామన్ హీరోయిన్స్ పై లెక్కలేనన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి .ఇందులో కొన్ని నిజం ,కొన్ని రూమర్స్ ఉంటాయని మనకు తెలిసిందే .అయితే కొంత మంది హీరోయిన్స్ కొంతమంది పెళ్ళైన హీరోస్ తో ఎఫైర్ పెట్టుకున్నారు .వారెవరో తెలుసుకుందాం .

హీరోయిన్ నయనతార , కొరియోగ్రాఫ్ర్ కం డైరెక్టర్ ప్రభు దేవా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు .అలాగే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు .ప్రభు దేవా తన భార్యకు నయనతార ప్రేమ వల్ల డైవోర్సీ దగ్గరకి వెళ్ళిపోయాడు .కానీ ఏమి అయ్యిందో ఏమో కానీ వాళ్లిద్దరూ విడి పోయారు .నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది .

అలాగే ఛార్మికి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీ తో ఎఫైర్ ఉన్నది అని ఫస్టులో టాక్ .దాని తరువాత రమ్య కృష్ణ ,కృష్ణవంశీ మధ్య గొడవలు జరిగాయని టాక్ .దాని తరువాత జ్యోతి లక్ష్మి డైరెక్ట్ చేసిన పూరి జగన్నాధ్ తో ప్రేమలో మునిగి తేలుతుంది .అలాగే అనుష్క ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో సీనియర్ హీరో నాగార్జున తో కాస్త సాన్నిహిత్యం ఉండేదట .అప్పుడు నాగ్ ,అనుష్కని ఎక్కువ గా పొగటంతో వాళ్లిద్దరూ మధ్య ఎదో ఉన్నది అనే వార్త ఇండస్ట్రీలో టాక్ వినపడేది .అలాగే తమిళ్ హీరో ధనుష్ ,కమల్ హాసన్ కూతురు అయినశృతి హాసన్ మధ్య ఎదో ఎఫైర్ ఉన్నది అని టాక్ .అలాగే అమల పాల్ డివోర్స్ ఇష్యూ నడుస్తుండగా ధనుష్ ఆమెకు వరస ఆఫర్స్ ఇవ్వటంతో వాళ్లిద్దరూ మధ్య ఎఫైర్ ఉన్నది అని రూమర్స్ ఒక్కసారిగా గుప్ మన్నాయి .

Share post:

Latest